ఉగాది పచ్చడి

కావలసిన వస్తువులు: చింతపండు 50 గ్రా, బెల్లం 100 గ్రా, మామిడిముక్కలు 25 గ్రా, వేపపువ్వు 75 గ్రా, అరటి పండ్లు 2, చిన్న చెరకు ముక్కలు 10, ఉప్పు తగినంత, చిటికెడు కారం.
తయారుచేసే విధానం
నానబెట్టిన చింతపండు నుండి చిక్కని గుజ్జు తీయాలి. ముందుగా ఉప్పు కారం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత వేపపువ్వు, తరిగిన బెల్లం, చెరకు ముక్కలు, అరటి గుజ్జు, మామిడి ముక్కలు వేసి బెల్లం కరిగేవరకూ బాగా కలపాలి. ఒక వేళ పులుసు చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు. 

కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలిలోకేశ్వరంలో నగదు, బంగారం చోరీపకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలిసుందరీకరణ పనులు పూర్తయితే నిర్మల్‌కు కొత్తశోభపొంచి ఉన్న బ్లాక్‌ఫంగస్‌ ముప్పుపకడ్బందీగా లాక్‌డౌన్‌పట్టణంలో అధికారుల తనిఖీలుదరఖాస్తులు చేసుకోవాలిపార్టీలకతీతంగా కలిసి పని చేయాలిలాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి : మంత్రి
Advertisement
Advertisement