Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

స్పాంజ్‌ కేక్‌

స్పాంజ్‌ కేక్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు - నాలుగు, పిండి - ముప్పావు కప్పు, పంచదార పొడి - ముప్పావు కప్పు, వెనీలా ఎసెన్స్‌ - అర టీస్పూన్‌, బేకింగ్‌ పౌడర్‌ - అర టీస్పూన్‌, బట్టర్‌ పేపర్‌.
 
తయారీ విధానం: బట్టర్‌ పేపర్‌ను టిన్‌ సైజుకు తగినట్టుగా రెండు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత టిన్‌ అడుగు భాగాన బట్టర్‌ పేపర్‌ను పరచాలి. ఒక పాత్రలో కోడిగుడ్లు పగలగొట్టి అందులో పంచదార, వెనీలా, ఉప్పు, బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు మరొక పాత్రలో పిండి తీసుకోవాలి. కోడిగుడ్ల మిశ్రమాన్ని పిండిపై పోయాలి. నెమ్మదిగా స్పూన్‌తో కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని టిన్‌లో తీసుకుని ఓవెన్‌లో బేక్‌ చేయాలి. చల్లారిన తరువాత కేక్‌ సర్వ్‌ చేసుకోవాలి.

సింగరేణి సూపర్‌ బజార్లలో రూ. 40 లక్షల స్వాహాసింగరేణి సూపర్‌ బజార్లలో రూ. 40 లక్షల స్వాహాసంక్షేమ పథకాలతో ప్రతీ కుటుంబం లబ్ధిసంక్షేమ పథకాలతో ప్రతీ కుటుంబం లబ్ధిధరలు తగ్గించాలని నిరసనధరలు తగ్గించాలని నిరసనకేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలికేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలినెత్తురోడుతున్న రహదారులునెత్తురోడుతున్న రహదారులుఆసిఫాబాద్‌ జిల్లాలో రైతు బంధుపై సందిగ్ధతఆసిఫాబాద్‌ జిల్లాలో రైతు బంధుపై సందిగ్ధతపల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధిపల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధిజిల్లాకే ఆదర్శం బుద్ధుడి విగ్రహంజిల్లాకే ఆదర్శం బుద్ధుడి విగ్రహం2న అమరవీరుల ఆశయసాధన ర్యాలీ2న అమరవీరుల ఆశయసాధన ర్యాలీవడ్లు కొనడం లేదని రైతుల నిరసనవడ్లు కొనడం లేదని రైతుల నిరసన
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.