Abn logo

ఫ్రెష్‌ ఫ్రూట్‌ డెజర్ట్‌

కావలసినవి
 
యాపిల్‌, కివీ, పైనాపిల్‌ - ఒక్కొక్కటి (ముక్కలుగా కట్‌ చేసి), ద్రాక్ష, స్ట్రాబెర్రీ, పెరుగు - ఒక్కొక్కటీ ఒక్కో కప్పు, తేనె, బాదం, గోజి బెర్రీలు (రేగిపళ్లు) - ఒక్కొక్కటీ రెండు టీ స్పూన్లు.
 
తయారీవిధానం
 
అన్ని పళ్లముక్కలను (స్ట్రాబెర్రీలను తప్ప) పెద్ద బౌల్‌లో వేయాలి. స్ట్రాబెర్రీ, తేనె, పెరుగును బ్లెండర్‌లో వేసి చిక్కగా చేయాలి. ఈ మిశ్రమాన్ని బౌల్‌లో ఉన్న పళ్ల ముక్కలపై పోయాలి.
నానిన బాదం పప్పుపై ఉండే పొట్టు తీసి వాటిని సన్నగా కట్‌ చేయాలి. బాదం ముక్కలు, కొన్ని రేగుపళ్లు డెజర్టుపై చల్లితే తాజా ఫ్రూట్‌ డెజర్ట్‌ రెడీ.

అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లుజాతీయ ఉపకార వేతనాలకు 32 మంది ఎంపికఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలివైకుంఠధామాల నిర్మాణానికి అడ్డంకులుఈసారైనా పూర్తయ్యేనా..?‘రైతు సమస్యలు తెలుసుకుంటే ఉలికిపాటు దేనికి?’రేవంత్‌ అంటే ఎందుకు భయం?చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపనఅభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయండి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement