బీట్‌రూట్‌ కేక్‌

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌లు - రెండు, మైదా పిండి - రెండు కప్పులు, పంచదార - ఒక కప్పు, నూనె - 250 గ్రాములు, కోడిగుడ్లు - నాలుగు, బేకింగ్‌ పౌడర్‌ - మూడు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారుచేయు విధానం: ఒక గిన్నెలో పిండి, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు, బీట్‌రూట్‌ తురుము వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో కోడిగుడ్డు సొన, పంచదార, నూనె వేసి మిక్సీలో తిప్పాలి. ఇప్పుడు దీన్ని బీట్‌రూట్‌ పిండిలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓవెన్‌లో 175 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 40 నిమిషాలపాటు బేక్‌ చేయాలి.

కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలిలోకేశ్వరంలో నగదు, బంగారం చోరీపకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలిసుందరీకరణ పనులు పూర్తయితే నిర్మల్‌కు కొత్తశోభపొంచి ఉన్న బ్లాక్‌ఫంగస్‌ ముప్పుపకడ్బందీగా లాక్‌డౌన్‌పట్టణంలో అధికారుల తనిఖీలుదరఖాస్తులు చేసుకోవాలిపార్టీలకతీతంగా కలిసి పని చేయాలిలాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి : మంత్రి
Advertisement
Advertisement