కీరదోస జూస్‌

ABN , First Publish Date - 2015-08-30T17:24:34+05:30 IST

కావలసిన పదార్థాలు: దోసకాయ - 1, లవంగ - 1, అల్లం ముక్క - అరంగుళం, పుదీనా ఆకులు - 6

కీరదోస జూస్‌

కావలసిన పదార్థాలు: దోసకాయ - 1, లవంగ - 1, అల్లం ముక్క - అరంగుళం, పుదీనా ఆకులు - 6, తేనె - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: దోసకాయ పై తొక్క, గింజలు తీసి ముక్కలుగా తరగాలి. మిక్సీలో అల్లం ముక్క, లవంగ, పుదీనా ఆకులు వేసి తిప్పి ఆ తర్వాత దోసకాయ ముక్కలు వేసి గ్రైండ్‌ చేయాలి. తగినన్ని నీటిని చేర్చి వడకట్టి, గ్లాసులో వేసి తేనె కలిపి ఐస్‌ ముక్కల్తో తాగండి. తీపీ కారం కలగలిపిన రుచిని సొంతం చేసుకోండి.

Updated Date - 2015-08-30T17:24:34+05:30 IST