Abn logo

చెట్టినాడ్‌ చికెన్‌

కావలసినవి: కిలో చికెన్‌, మూడు చెంచాల వెనిగర్‌, రెండు చెంచాల నూరిన అల్లం, రెండు ఉల్లిగడ్డలు, ఒక చెంచా సోంపు, ఒక చెంచా మెంతులు, రెండు చెంచాల కారం, రెండు చెంచాల దనియాలు, అర చెంచాడు మిరియాలు, ఒక చెంచాడు డాల్డా, అర చెంచాడు ఆవాలు, ఒక కప్పు తాజా కరివేపాకు రెమ్మలు
ఎలా చేయాలి
నూనె, ఆవాలను మినహాయించి పై పదార్థాలతో చికెన్‌ను బాగా మిక్స్‌ చేయండి. ఒక రాత్రంతా నానబెట్టి ఉంచండి. ఆ తరువాత కడాయిలో నీళ్లుగాని, నూనెగాని వేయకుండా కొద్ది సేపు వేగించండి.వేరే కడాయిలో నూనె వేసి వేడిచేయండి.దీనిలో ఆవాలు,కరివేపాకు వేసి చిటపటమన్నాక ఇప్పుడు చికెన్‌ మిశ్రమాన్ని నూనెలో దోరగా వేయించండి. హాట్‌ హాట్‌గా ఈ చెట్టినాడ్‌ చికెన్‌ను రొట్టెలతో సర్వ్‌ చేయండి.చాలా రుచికరంగా ఉంటుంది.

పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించిన అడిషనల్‌ కలెక్టర్‌చిన్నారివైద్యానికి సీఎం సహాయనిధి అభివృద్ధి పనులను గడువు లోగా పూర్తి చేయాలికుస్లి కూడలిలో ఇసుక టిప్పర్‌ పట్టివేతమొక్కజొన్నలకు భారీ డిమాండ్‌కరోనాలెక్కలను దాచేస్తున్నారు జిల్లాలో కొవిడ్‌ పరిస్థితులపై గవర్నర్‌ ఆరాగిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషిదండారీని కేంద్రం గుర్తించిందిపేదల పెన్నిధి సీఎం కేసీఆర్‌
Advertisement
Advertisement