క్యారెట్‌, టమోటా పచ్చడి

కావలసిన పదార్థాలు: క్యారెట్‌ (పెద్దది) - 1, టమోటాలు - 2, పచ్చిమిర్చి - 4, వెల్లుల్లి - 4 రేకలు, పంచదార - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టీ స్పూన్లు, తాలింపు కోసం: ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, నూనె - సరిపడా.
తయారుచేసే విధానం: కొద్ది నూనెలో పెద్ద ముక్కలుగా తరిగిన క్యారెట్‌, టమోటాలతో పాటు చిదిమిన పచ్చిమిర్చి సన్నటి మంటపై మగ్గించాలి. చల్లారిన తర్వాత వెల్లుల్లి, పంచదార, ఉప్పుతో పాటు గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత తాలింపు కలపాలి. 

కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలిలోకేశ్వరంలో నగదు, బంగారం చోరీపకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలిసుందరీకరణ పనులు పూర్తయితే నిర్మల్‌కు కొత్తశోభపొంచి ఉన్న బ్లాక్‌ఫంగస్‌ ముప్పుపకడ్బందీగా లాక్‌డౌన్‌పట్టణంలో అధికారుల తనిఖీలుదరఖాస్తులు చేసుకోవాలిపార్టీలకతీతంగా కలిసి పని చేయాలిలాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి : మంత్రి
Advertisement
Advertisement