Advertisement
Advertisement
Abn logo
Advertisement

చికెన్‌ ఫింగర్స్‌

v>కావలసిన పదార్థాలు : చికెన్‌ - అరకేజీ, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్‌, పుదీనా ఆకులు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, కారం, గరంమసాలా - ఒక్కోటి అరస్పూన్‌ చొప్పున, ఉప్పు - తగినంత, నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, నూనె - ఒక టేబుల్‌ స్పూన్‌, కోడిగుడ్డు - ఒకటి, బ్రెడ్‌ పొడి - కొద్దిగా.

తయారుచేయు విధానం :
చికెన్‌ను శుభ్రంగా కడిగి అందులో పుదీనా ఆకులు, అల్లం వెలుల్లి పేస్టు, ఉప్పు, ఉల్లిపాయలు, కారం, నిమ్మరసం వేయాలి. కొంచెం నూనె, కోడిగుడ్డు వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బ్రెడ్‌ పొడి కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ పాన్‌లో పావుగంట బేక్‌ చేయాలి. కరకరలాడుతున్న చికెన్‌ ఫింగర్స్‌ను వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటాయి.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement