Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మ్యాంగో దాల్‌

మ్యాంగో దాల్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు
 
కందిపప్పు - 300గ్రాములు, మామిడికాయ - ఒకటి, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, కారం - టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 3 టీస్పూన్లు, పసుపు - అర టీస్పూన్‌, నిమ్మరసం - కొద్దిగా, నెయ్యి - టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ఆవాలు - టీస్పూన్‌, జీలకర్ర - టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారుచేసే విధానం
 
ముందుగా కందిపప్పును ఉడికించుకోవాలి. మామిడికాయ పొట్టు తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒకపాత్రలో నూనె వేసి, వేడి అయ్యాక ఉడికించిన కందిపప్పును అందులో వేయాలి. కారం, అల్లం వెలుల్లి పేస్ట్‌, పసుపు, నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి. తరువాత మామిడికాయ ముక్కలు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి, కలపాలి. మరొక పాత్రలో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని మామిడికాయ మిశ్రమంలో వేసి కలిపి, మరికాసేపు ఉడికించుకుని సర్వ్‌ చేసుకోవాలి.

వాడివేడిగా మామడ మండల సర్వసభ్య సమావేశంవాడివేడిగా మామడ మండల సర్వసభ్య సమావేశంరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలిరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలిప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభంప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభంమార్కెట్‌ నిధుల మళ్లింపుపై నిరసనమార్కెట్‌ నిధుల మళ్లింపుపై నిరసనప్రణాళికాబద్ధంగా చదవాలిప్రణాళికాబద్ధంగా చదవాలివిద్యుత్‌, నీటి సమస్య లేకుండా చూడాలివిద్యుత్‌, నీటి సమస్య లేకుండా చూడాలి పదో తరగతి పరీక్షలు ప్రారంభం పదో తరగతి పరీక్షలు ప్రారంభంవానాకాలం సాగుకు కార్యాచరణ సిద్ధంవానాకాలం సాగుకు కార్యాచరణ సిద్ధంహమాలీ కార్మికుల వేతనాలు పెంచాలి‘హమాలీ కార్మికుల వేతనాలు పెంచాలి’పీహెచ్‌సీలో ఆరోగ్యశ్రీ సేవలు పీహెచ్‌సీలో ఆరోగ్యశ్రీ సేవలు
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.