Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెసరపప్పు సూప్‌

కావ

లసిన పదార్థాలు: టమోటాలు - 400 గ్రా., పెసరపప్పు - అర టీ కప్పు, వెన్న - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ తరుగు - 1 కప్పు, మొక్కజొన్నపిండి - 1 టేబుల్‌ స్పూను, పంచదార - 2 టీ స్పూన్లు, గోరువెచ్చనిపాలు - అరకప్పు, ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, బ్రెడ్‌ ముక్కలు - తగినన్ని.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో తరిగిన టమోటాలు, పెసరపప్పు వేసి 4 కప్పులు నీటిని జతచేసి మెత్తగా ఉడికించి వడకట్టుకోవాలి. కడాయిలో వెన్న కరిగించి ఉల్లి తరుగుని 4 నిమిషాల పాటు వేగించి టమోటో నీటిని జతచేయాలి. ఇందులో మొక్కజొన్న పిండి (అంతకుముందే అరకప్పు నీటిలో ఉండలు చుట్టకుండా కలిపి ఉంచుకోవాలి) వేసి రెండు నిమిషాలు వేడిచేయాలి. తర్వాత పంచదార, పాలు, ఉప్పు, మిరియాలపొడి వేసి అవన్నీ బాగా కలిసేక దించేసి క్రీము, బ్రెడ్‌ ముక్కల్తో వేడివేడిగా సర్వ్‌ చేయండి.

బాబోయ్‌ ఇదేం చలి..మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలు అధ్యక్ష పీఠంపై ఉత్కంఠఆన్‌లైనా.. ప్రత్యక్ష బోధనా?కుమరం భీం ఆసిఫాబాద్‌లో ఏజెన్సీకి జ్వరమొచ్చింది!గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలిసంస్కృతీ, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీటఫోర్‌లేన్‌ బ్రిడ్జి డిజైన్‌ మార్చాలి అభివృద్ధి పనులను మార్చిలోగా పూర్తి చేయాలి మున్సిపల్‌ కమిషనర్‌పై చర్య తీసుకోవాలి
Advertisement