Abn logo

పాలకూర సూప్‌

కావలసిన పదార్థాలు: పాలకూర - 2 కట్టలు, ఉల్లిపాయ - 1, టమోటా - 1, వెన్న - 1 టేబుల్‌ స్పూను, మిరియాల పొడి, ఉప్పు - రుచికి తగినంత, మసూర్‌ దాల్‌ (ఎర్రపప్పు) - అరకప్పు, పనీర్‌ తురుము - టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: మసూర్‌ దాల్‌ మెత్తగా ఉడికించి, మెదిపి, కప్పు నీటిని కలిపి 2 నిమిషాలు మరిగించి పక్కనుంచాలి. బటర్‌ కరిగించి ఉల్లి, టమోటా, పాలకూర తరుగు ఒకటి తర్వాత ఒకటి మెత్తబడేవరకు వేగించి చల్లారిన తర్వాత పేస్టు చేసుకోవాలి. పప్పు, పాలక్‌ మిశ్రమం, ఉప్పు, మిరియాలపొడి కలిపి మరిగించాలి. తాగే ముందు పనీర్‌ తురుము, బ్రెడ్‌ ముక్కలతో అలంకరించుకోవాలి.

చోరీలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదురోడ్డు ప్రమాదంలో ఒకరి మృతినిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్‌జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్ససన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నాడబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండివెసక్టమి అవగాహన పెంచుకోవాలిఅన్నదాన ఆర్తనాదం పెన్‌గంగా తీరంలో ఘనంగా కార్తీక పూజలుపురుగులమందు తాగి యువకుడి బలవన్మరణం
Advertisement
Advertisement