Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

చేప ఇగురు పులుసు

చేప ఇగురు పులుసు

an style="color: red;">కావలసిన పదార్థాలు: చేపలు - ఒక కేజీ, చింతపండు -రెండు నిమ్మకాయలంత, ఉల్లిపాయలు - రెండు, పచ్చి మిరపకాయలు- 5, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్‌, ఉల్లిపాయ-కొత్తిమీర పేస్టు - ఒక స్పూన్‌, గరంమసాలా - అరస్పూన్‌, మిరపపొడి - ఒకస్పూన్‌, ఉప్పు -తగినంత, పెరుగు- రెండు స్పూన్‌లు, బెల్లం పొడి- అర స్పూన్‌, పసుపు- తగినంత, పోపు దినుసులు- కావలసినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా చేపముక్కలను ఆవిరిపై ఉడికించుకోవాలి. తరువాత ముల్లు తీసివేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసుకోవాలి. అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ-కొత్తిమీర పేస్టు, పసుపు వేసి కలుపుకోవాలి. అందులో చింతపండు పులుసు పోసి మిరపపొడి, పెరుగు, ఉప్పు వేసి కలియబెట్టాలి. చింతపండు పులుసు మరుగుతున్న సమయంలో చేప ముక్కలను వేసుకుని ఉడికించుకోవాలి. తరువాత గరంమసాలా, బెల్లం పొడి వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి.

నేటి నుంచి బాసరలో దసరా ఉత్సవాలు నేటి నుంచి బాసరలో దసరా ఉత్సవాలు ప్రైవేటు దవాఖానాలపై గురిప్రైవేటు దవాఖానాలపై గురిప్రారంభమైన బొడ్డెమ్మ వేడుకలుప్రారంభమైన బొడ్డెమ్మ వేడుకలుఅన్ని రంగాల్లోనూ మహిళల రాణింపుఅన్ని రంగాల్లోనూ మహిళల రాణింపున్యాయ సేవలను మరింత విస్తృత పరచాలిన్యాయ సేవలను మరింత విస్తృత పరచాలిఆసుపత్రుల్లో అన్నీ లొసుగులే!ఆసుపత్రుల్లో అన్నీ లొసుగులే!బురద రోడ్లతో ఇంకెన్నాళ్లీ అవస్థలుబురద రోడ్లతో ఇంకెన్నాళ్లీ అవస్థలుట్రైనీ కలెక్టర్లకు క్షేత్రస్థాయి పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందిట్రైనీ కలెక్టర్లకు క్షేత్రస్థాయి పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందిఅన్నివర్గాలకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందిఅన్నివర్గాలకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందిఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలుఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.