Abn logo

మటన్‌ కబాబ్‌

కావలసిన పదార్థాలు: కీమా మటన్‌ - అరకేజి, ఉల్లిపాయ -1, అల్లం వెల్లుల్లి పేస్టు - 2 స్పూన్లు, పచ్చిమిర్చి - 3, కొత్తిమీర తరుగు - 3 టేబుల్‌ స్పూన్లు, పచ్చిబొప్పాయి పేస్టు - 3 టేబుల్‌ స్పూన్లు, కారం - 1 టీ స్పూను, యాలకులు - 8, మిరియాలపొడి - 1 టీ స్పూను, గరం మసాల - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, నిమ్మరసం - అర చెక్క, చాట్‌ మసాల - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: కీమాను శుభ్రంగా కడిగి నీరు లేకుండా పిండేయాలి. ఒక పాత్రలో కీమాతో పాటు మిగతా పదార్థాలన్నీ వేసి ముద్దలా కలిపి, ఒక ప్లాస్టిక్‌ కవర్‌ కప్పి గంటసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఈ లోపుగా వెదురు పుల్లల్ని నీటిలో నానబెట్టుకోవాలి. గుప్పిటనిండా కీమా మిశ్రమాన్ని తీసుకొని (8 అంగుళాల పొడవు, అంగుళం చుట్టుకొలతతో) పుల్లకు పట్టించాలి. అవసరమనుకుంటే నూనె పూసి బొగ్గులపై తిప్పుతూ దోరగా కాల్చుకోవాలి. వేడివేడిగా పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటాయి.

మంచిర్యాల కలెక్టర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులునిర్మల్‌లో రెండు సింహాల సంచారం?బాధిత కుటుంబాలకు పరామర్శ ‘ఎస్సీ, ఎస్టీ చట్టాల అమలులో నిర్లక్ష్యం’ బీడీ కార్మికులకు పని దినాలు పెంచండి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మున్సిపల్‌ చైర్మన్‌నర్సరీని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌కడెం అడవుల్లో పర్యటించిన జడ్పీ చైర్మన్‌‘రైతులు కస్టమర్‌ చార్జీలను చెల్లించాలి’
Advertisement
Advertisement