Abn logo

క్యాబేజీ పరోటా

కావలసిన పదార్థాలు : క్యాబేజీ- అర కిలో, అల్లం- తగినంత, పచ్చిమిరపకాయలు- 6, జీలకర్ర- తగినంత, నూనె లేక నెయ్యి- 50గ్రా, ఉప్పు, పసుపు- సరిపడా, కొత్తిమీర- 1 కట్ట, గోధుమపిండి- అరకిలో.
తయారీ విధానం :
ముందుగా క్యాబేజీని పెద్దముక్కలుగా తరిగి మిక్సీలో వేయాలి. కొంచె మెదిగిన వెంటనే అందులో అల్లం పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. కొత్తిమీరని సన్నగా తురిమి ఇందులో కలుపుకోవాలి. ఒక పెద్ద ప్లేట్‌లో గోధుమపిండి పోసి అందులో క్యాబేజీ ముద్దని కలిపి నీరు పోసి బాగా కలిపి ఉండలుగా చేసుకోవాలి. వీటిని చపాతీలుగా వత్తుకుని కాల్చుకోవాలి. ఈ రొట్టెలను కొత్తిమీర పచ్చడి, టమాటాసాస్‌, జామ్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లుజాతీయ ఉపకార వేతనాలకు 32 మంది ఎంపికఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలివైకుంఠధామాల నిర్మాణానికి అడ్డంకులుఈసారైనా పూర్తయ్యేనా..?‘రైతు సమస్యలు తెలుసుకుంటే ఉలికిపాటు దేనికి?’రేవంత్‌ అంటే ఎందుకు భయం?చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపనఅభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయండి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement