Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆపిల్‌ కేక్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు
 
బటర్‌ - 125 గ్రా., బ్రౌన్‌ షుగర్‌ - అరకప్పు, వెనీలా - ఒక టీ స్పూను, గుడ్లు - 2, సెల్ఫ్‌ రైసింగ్‌ ఫ్లోర్‌ (ఒక కప్పు మైదా+ఒకటిన్నర స్పూను బేకింగ్‌ పౌడర్‌+అర టీ స్పూను ఉప్పు) - ఒక కప్పు, మైదా - అరకప్పు, పాలు - ముప్పావు కప్పు, ఆపిల్స్‌ - 2, ఆప్రికాట్‌ జామ్‌ - పావుకప్పు, డబుల్‌ క్రీమ్‌ - అలంకరణకు.
 
తయారుచేసే విధానం
 
ఓవెన్‌ను 180 సెం. డిగ్రీల వద్ద ప్రీహీట్‌ చేసి ఉంచాలి. పాన్‌లో బటర్‌తో గ్రీస్‌ చేయాలి. ఒక బౌల్‌లో బటర్‌, పంచదార, వెనీలా వేసి బాగా నురగ వచ్చేవరకు గిలకొట్టాలి. ఇప్పుడు గుడ్లు వేసి మరోసారి గిలకొట్టాలి. తర్వాత మైదా, పాలు కూడా వేసి కలపాలి. ఈ బాటర్‌ను పాన్‌ టిన్‌లో పోసి పైన పలచగా కట్‌ చేసుకున్న ఆపిల్‌ ముక్కల్ని చుట్టూ పేర్చాలి. 40 నిమిషాలపాటు బేక్‌ చేసుకుని తీసెయ్యాలి. చల్లారిన తర్వాత ఆప్రికాట్‌ జామ్‌, క్రీమ్‌లతో అలంకరించాలి.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement