Abn logo

కార్న్‌ బట్టర్‌ రైస్‌

కావలసిన పదార్థాలు
 
స్వీట్‌ కార్న్‌ - 1 కప్పు, బాసుమతి రైస్‌ - 2 కప్పులు, వెన్న - 1/2 కప్పు, పంచదార - 2కప్పులు, జీడిపప్పు - 2 టీ స్పూన్లు, బాదం పప్పు - 1 టేబుల్‌ స్పూన్‌
 
తయారుచేసే విధానం
 
 వెన్న వేడి చేసిన తర్వాత జీడిపప్పు, బాదంపప్పు వేగించి పక్కన బెట్టాలి. అదే వెన్నలో స్వీట్‌కార్న్‌ కూడా వేసి బాగా వేగించాలి. తర్వాత అంతకుముందే పది నిమిషాలపాటు నానబెట్టిన బాసుమతి రైస్‌ వేసి రెండు నిమిషాలు వేగించాలి. నాలుగు కప్పుల వేడి నీరు పోసి మూతబెట్టి ఉడికించాలి. ఉడికాక పంచదార వేసి ఐదు నిమిషాలు సన్నని మంట మీద ఉంచి దింపాలి. డ్రైఫ్రూట్స్‌ వేసి సర్వ్‌ చేయాలి.

అగ్రిసెజ్‌ దిశగా అడుగులు రగడఆర్థిక సమస్యలతో దంపతుల ఆత్మహత్యా యత్నంఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలిజూన్‌ 2న ఆవిర్భావ వేడుకలురుణాలను సకాలంలో మంజూరు చేయాలి : కలెక్టర్‌ అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లుజాతీయ ఉపకార వేతనాలకు 32 మంది ఎంపికఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement