Advertisement
Advertisement
Abn logo
Advertisement

సోయిగూర ఆలూ దిల్‌

కావ

లసిన పదార్థాలు: ఆలుగడ్డలు - 3, సోయికూర తరుగు - అర కప్పు, వెల్లుల్లి తరుగు- అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను, ధనియాలపొడి - అర టీ స్పూను, ఉప్పు - అర టీ స్పూను, నూనె - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: ఆలు తొక్కతీసి ఒక మోస్తరు ముక్కలుగా కట్‌ చేయాలి. కడాయిలో జీలకర్ర, వెల్లుల్లి, ఆలు ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేగించి కారం, ధనియాలపొడి, ఉప్పు కలపాలి. ముక్కలు సగం ఉడికిన తర్వాత సోయికూర తరుగు వేసి సన్న మంటపైన 10 నిమిషాలు ఉంచి దించేయాలి. ఈ కూర చపాతీల్లోకి లేదా అన్నంతో నంజుకోడానికి బాగుంటుంది.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement