Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

చామదుంపలు పుట్నాల వేపుడు

చామదుంపలు పుట్నాల వేపుడు

కావ

లసిన పదార్థాలు: చామదుంపలు - పావు కేజీ, పుట్నాల పప్పు - అర కప్పు, పల్లీలు - అర కప్పు, జీడి పప్పు - కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి - మూడు టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, ఎండుమిరపకాయలు - మూడు, జీలకర్ర - మూడు టేబుల్‌ స్పూన్లు, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, మినప్పప్పు - మూడు టేబుల్‌ స్పూన్లు, కారం - టీస్పూను, నూనె - తగింత.
తయారుచేసే విధానం: ఒక కడాయిలో మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు కొద్దిగా నూనె వేసి వేగించి, చల్లారాక అందులో పుట్నాల పప్పు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరో కడాయిలో నూనె పోసి ఉడికించిన చామదుంప ముక్కలను దోరగా వేగించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వేగించిన ముక్కల్లో పుట్నాల మిశ్రమం పొడి, ఎండుకొబ్బరి పొడి, పసుపు, కారం, వే గించిన జీడిపప్పు వేసి కొత్తిమీర చల్లుకోవాలి.

కుంగిన వంతెనతో గ్రామస్థులకు తప్పని దూరాభారంకుంగిన వంతెనతో గ్రామస్థులకు తప్పని దూరాభారంక్రీడలపై విద్యార్థుల్లో ఆసక్తి కలిగేలా చేయాలిక్రీడలపై విద్యార్థుల్లో ఆసక్తి కలిగేలా చేయాలికోళ్ల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలి కోళ్ల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలి గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ స్వీకరించిన ఎస్పీగ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ స్వీకరించిన ఎస్పీస్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీస్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీఆసిఫాబాద్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలుఆసిఫాబాద్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలువిద్యార్థులు  క్రీడల్లో రాణించా లి  విద్యార్థులు క్రీడల్లో రాణించా లి  విద్యుత్‌ కోతలపై రోడ్డెక్కిన అన్నదాతలు విద్యుత్‌ కోతలపై రోడ్డెక్కిన అన్నదాతలువీఆర్‌ఏలకు పే స్కేల్‌ అమలు చేయాలి  వీఆర్‌ఏలకు పే స్కేల్‌ అమలు చేయాలి ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.