Advertisement
Advertisement
Abn logo
Advertisement

బెండకాయ పచ్చి కొబ్బరి రైతా

కావలసిన పదార్థాలు: (గుండ్రంగా సన్నగా తరిగిన) బెండ ముక్కలు - 2 కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, గిలకొట్టిన పెరుగు - 1 కప్పు, పసుపు - చిటికెడు, జీలకర్ర - పావు టీ స్పూను, పచ్చికొబ్బరి తురుము - 3 టీ స్పూన్లు, పచ్చిమిర్చి - 2, నూనె - 2 టీ స్పూన్లు, తాలింపు కోసం: ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: నూనెలో బెండముక్కల్ని చిన్నమంటపై వేగించాలి. కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు (స్పూను పెరుగుతో) కలిపి పేస్టు చేసుకుని ఆ తర్వాత మిగిలిన పెరుగులో కలపాలి. వేగిన బెండమక్కల్ని కూడా కలిపి చిన్నమంటపై బుడగలు వచ్చేవరకు వేడి చేసి దించేయాలి. తర్వాత విడిగా వేసుకున్న తాలింపు కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

కుంరం భీం జిల్లాలో బాండ్‌ పేపర్ల కొరత పేదలకు ఆర్థిక చేయూతనందించేందుకే దళిత బంధునిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలికంకర లోడ్‌ లారీలను నడపవద్దని ఆందోళనబాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలికాగజ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా శతచండీయాగంపట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలిరెవెన్యూ అధికారుల తీరుపై వినూత్న నిరసన మార్స్క్‌ భవన్‌కు నోటీసులు ఇవ్వడం సరికాదు కొవిడ్‌ లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోవాలి
Advertisement