Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

బియ్యం వడియాలు

బియ్యం వడియాలు

v id="pastingspan1">కావలసినవి
 
బియ్యప్పిండి-ఒక కప్పు, ఉప్పు-సరిపడా, జీలకర్రపొడి- ఒక టీస్పూను, ఇంగువ-పావు టీస్పూను, నీళ్లు- రెండున్నర కప్పులు, వేగించడానికి-నూనె.
 
తయారీవిధానం
 
పాన్‌లో నీళ్లు మరిగించాలి. మరుగుతున్న నీళ్లల్లో ఉప్పు, జీలకర్రపొడి, ఇంగువ వేయాలి.
స్టవ్‌ మంట తగ్గించి బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతుండాలి.
తర్వాత స్టవ్‌ మీద నుంచి దించి మూత పెట్టాలి. ఇలా మూతపెట్టడం వల్ల పాన్‌లోని ఆవిరికి బియ్యప్పిండి మరికాస్త ఉడుకుతుంది. పది నిమిషాల తర్వాత ఉడికిన బియ్యప్పిండిని మెత్తటి ముద్దలా చేయాలి. ప్లాస్టిక్‌ షీటు లేదా తెల్లని గుడ్డపై ఈ పిండిని జంతికల్లా వేసి కనీసం రెండు రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఈ వడియం రెండు వైపులా బాగా ఎండాలి. ఎండిన వడియాలను జిప్‌లాక్‌ కవర్‌లో పెట్టి భద్రపరచాలి.

అడ్డదారిలో పోస్టులు ఊడ్చేశారు!అడ్డదారిలో పోస్టులు ఊడ్చేశారు!అప్పులబాధతో ఒకరి ఆత్మహత్యఅప్పులబాధతో ఒకరి ఆత్మహత్యధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలిధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలిక్రీడాకారులు ఉన్నతస్థాయికి ఎదగాలి : మంత్రి ఐకేరెడ్డిక్రీడాకారులు ఉన్నతస్థాయికి ఎదగాలి : మంత్రి ఐకేరెడ్డిపొలిటికల్‌ గలీజులో మలుపుపొలిటికల్‌ గలీజులో మలుపుజిల్లాలో నకిలీ విత్తనాలపై చర్యలేవి?జిల్లాలో నకిలీ విత్తనాలపై చర్యలేవి?పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలిపోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలివైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలివైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలిఅందరికీ మంచి పేరు తీసుకురావాలిఅందరికీ మంచి పేరు తీసుకురావాలి టైర్‌ పంక్చర్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం టైర్‌ పంక్చర్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.