వర్షాలకు గోడ కూలి మహిళకు గాయాలు

ABN , First Publish Date - 2022-07-11T23:05:56+05:30 IST

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చంద్రయాణాగుట్ట పరిధిలోని మీలాత్‌నగర్‌ ఓ ఇంటి గోడ కూలింది. పర్వీన్ అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే

వర్షాలకు గోడ కూలి మహిళకు గాయాలు

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చంద్రయాణాగుట్ట పరిధిలోని మీలాత్‌నగర్‌ ఓ ఇంటి గోడ కూలింది. పర్వీన్ అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. నగరంలో 500లకు పైగా శిథిలావస్థలో ఉన్న భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. వాటిలో ఇప్పటివరకు 30 భవనాలను మాత్రమే కూల్చారు. 

Updated Date - 2022-07-11T23:05:56+05:30 IST