Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 31 Jul 2022 15:36:57 IST

Viral Video: రియల్ హీరో అంటే ఇతనే.. కుటుంబ పోషణ కోసం ఇతడు పడుతున్న కష్టానికి.. సెల్యూట్ కొట్టాల్సిందే..

twitter-iconwatsapp-iconfb-icon
Viral Video: రియల్ హీరో అంటే ఇతనే.. కుటుంబ పోషణ కోసం ఇతడు పడుతున్న కష్టానికి.. సెల్యూట్ కొట్టాల్సిందే..

ప్రతిభ ఉండి, కాస్త వినూత్నంగా ఆలోచించే వారికి సోషల్ మీడియా మంచి వేదిక. ఎంతో మంది తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తూ... ఆ వీడియోలను (Videos) సోషల్ మీడియాలో వివిధ వేదికల ద్వారా షేర్ చేస్తూ.. డబ్బులు సంపాదిస్తున్నారు. కొందరు చేసే విన్యాసాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎవరికీ సాధ్యం కాని పనులను చాలా సునాయాసంగా చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. ఇలాంటి వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Viral videos) లో ఓ వ్యక్తి చేసిన విన్యాసం.. అందరూ వావ్! అనేలా ఉంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా వావ్! రియల్ హీరో అంటే ఇతడే అని మీరే అంటారు.

కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు.. కొందరు జీవనోపాధి కోసం రేయింబవళ్లూ కష్టపడుతుంటారు. మరికొందరు కుటుంబ పోషణ కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకే చెందుతాడు. ఓ రోజు వారీ కూలికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బస్సులు, ట్రైన్‌ల వద్ద లగేజీ మోసుకెళ్లే కూలీలను రోజూ చూస్తూనే ఉంటాం. కానీ చాలా మంది మనిషి మోయగలిగే బరువులను మాత్రమే తీసుకెళ్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఇందుకు విరుద్ధంగా.. ఏకంగా ఓ బైకును తలపై పెట్టుకుని చాలా దూరం నడవడమే కాకుండా బస్సుపైకి ఎక్కిస్తాడు. తలపై బైకును మోయడం చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మీ కష్టం వృథా పోదు.. ఏదో రోజు మీరు అనుకున్నది సాధిస్తారు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: బైక్‌పై స్టంట్ చేస్తుండగా అనూహ్య ఘటన.. యువకుడి టైం బాగుండి సరిపోయింది..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

Viral Video: మీకు రైలు ప్రయాణమంటే ఇష్టమా.. అయితే ఈ వీడియో చూస్తే.. వెంటనే అక్కడికి వెళ్లిపోతారు.. videoGirl selfie video: నా వయసు 17ఏళ్లు.. నాకు జరిగిన అన్యాయాన్ని మా అమ్మకు చెప్పినా పట్టించుకోలేదు.. పైగా.. అంటూ ఓ బాలిక చెప్పింది విని..HarGharTrianga : చేతిలో జెండా పట్టుకుని జాతీయ గీతం ఆలపిస్తున్న కశ్మీర్ పిల్లలు.. చూడముచ్చటగా ఉందంటున్న నెటిజన్లు..videostudent love: మధ్యాహ్న సమయంలోనూ తలుపులు మూసిన విద్యార్థి.. ఎంత తట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా.. husband attacked wife: ఆటోలో అత్తగారి ఇంటికి వచ్చిన కోడలు.. మరుక్షణమే డ్రైవర్‌తో సహా యువతిని చెట్టుకు కట్టేసిన వైనం.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. Girl blackmail: ఫోన్లో నాలుగేళ్లుగా దాచిన వీడియోలు ఒక్కసారిగా వెలుగులోకి.. ఎంత పని జరిగిందంటూ యువతి షాక్.. చివరకు ఏమైందంటే..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.