Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 30 Jan 2022 19:35:46 IST

Viral Video: ఏనుగు పాలు తాగుతూ, ఆటలాడుతున్న చిన్నారి.. జాగ్రత్త పాపా అంటూ సలహాలిస్తున్న నెటిజన్లు..

twitter-iconwatsapp-iconfb-icon
Viral Video: ఏనుగు పాలు తాగుతూ, ఆటలాడుతున్న చిన్నారి.. జాగ్రత్త పాపా అంటూ సలహాలిస్తున్న నెటిజన్లు..

ప్రజారణ్యంలో కనిపించే ఏనుగులు మనుషులతో ఎంత స్నేహంగా ఉంటాయో చూస్తూనే ఉంటాం. అయితే వాటికి తిక్కరేగే సమయంలో బీభత్సం సృష్టించడం కూడా చూశాం. కొన్నిసార్లు వాటి రక్షణ చూసుకునే మావటిలపై కూడా దాడి చేస్తూ ఉంటాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందటే.. ఓ చిన్నారి ఏనుగుతో స్నేహం చేసింది. ఏనుగు కింద దూరి మరీ ఆడుకోవడమే కాకుండా దాని పాలు కూడా తాగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యూట్యూబ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎగువ అస్సాం గౌహతి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గడ్డి మేస్తున్న ఏనుగు వద్ద హర్షిత బోరా అనే మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ ఉండడం వీడియోలో చూడొచ్చు. ఏనుగు పక్కనే మావటి కూడా పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఏనుగు కింద అటూ ఇటూ దూరుతూ ఆడుకున్న చిన్నారి.. ఏనుగు పాలు కూడా తాగుతుంది. అయినా ఏనుగు మాత్రం చిన్నారికి ఎలాంటి హానీ చేయదు. అయితే పొరపాటున ఏనుగు కోపంలో ఉంటే పరిస్థితి ఏంటని.. ఈ వీడియో చూసిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే అలవాటు చేయొద్దని.. పెద్దవారు లేని సమయంలో ప్రమాదం జరగొచ్చని సూచిస్తున్నారు.

 గడ్డిలో పాకుతున్న పామును నోట కరుచుకున్న గాడిద.. చివరకు ఏమయిందంటే..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

15ఏళ్ల తర్వాత భార్యకు విడాకులిచ్చాడు.. అయినా రోజూ ఆమెపైనే నిఘా.. ఓ రోజు ఒంటిరిగా వెళ్తుంటే సడన్‌గా అడ్డుకుని..వరకట్నం నిరాకరించిన వరుడు.. వధువు కుటుంబీకులకు ఎలాంటి నిబంధన విధించాడో తెలుసా..ఈ వధువుకు మోయలేనంత గిఫ్ట్ వచ్చింది.. సోదరులు ఇచ్చిన బహుమతి చూసి బంధువులంతా ఖంగుతిన్నారు..ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి సడన్‌గా అదృశ్యం.. అంతా కంగారుపడుతుండగా ఇంతలో ఫోన్.. చివరికి అసలు విషయం తెలిసి..పూల దండ విషయంలో గొడవ.. చివరకు ఈ పెళ్లికూతురు చేసిన పని తెలుసుకుని అంతా అవాక్కయ్యారు..మోడుబారిపోయినట్టు కనిపిస్తున్న ఈ చెట్టుకు 24 గంటలూ సెక్యూరిటీ.. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటంటే..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.