పెచ్చులూడిన పాఠశాల భవనం

ABN , First Publish Date - 2022-08-11T06:10:24+05:30 IST

రామాయంపేట ప్రభుత్వ బాలుర హైస్కూల్‌ భవనంలోని పలు తరగతి గదుల్లో బుధవారం పెచ్చులూడాయి.

పెచ్చులూడిన పాఠశాల భవనం
కింద పడిన పెచ్చులు


రామాయంపేట, ఆగస్టు 10 : రామాయంపేట ప్రభుత్వ బాలుర హైస్కూల్‌ భవనంలోని పలు తరగతి గదుల్లో బుధవారం పెచ్చులూడాయి. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు ఏమవుతుందోనని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. 


Updated Date - 2022-08-11T06:10:24+05:30 IST