Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏడుకాళ్ల కూనకు జన్మనిచ్చిన మేక... క్యూ కడుతున్న జనం!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఒక మేక విచిత్రమైన కూనకు జన్మనిచ్చింది. దీనిని చూసేందుకు దూర ప్రాంతాలనుంచి జనం తరలివస్తున్నారు. ఆ కూన జన్మించిన కొద్దిసేపటికే మృతి చెందినప్పటికీ, ఆ కళేబరాన్ని చూసేందుకు జనం వస్తున్నారు. కోల్ కతాకు సమీపంలోని ఉత్తర 24 పరగణా జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కాలామేఘా ప్రాంతంలోని ఒక మేకల పెంపకందారుకు చెందిన ఒక మేక ఇటువంటి విచిత్రమైన కూనకు జన్మనిచ్చింది. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement