Abn logo
May 14 2021 @ 09:39AM

వేలూరు జిల్లాలో 723 పాజిటివ్‌ కేసులు

చెన్నై/వేలూరు: వేలూరు జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం జిల్లాలో 723 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వేలూరు, సత్తువాచేరి, గుడియాత్తం, పేర్నాంబట్టు, బెడుగత్తూర్‌, లత్తేరి, పళ్లికొండ, కేవీ కుప్పం, అనైకట్టు ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. బాధితులను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించినట్టు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement