కరోనా రిపోర్ట్: ఉత్తరాఖండ్‌లో 50కి పైగా కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-26T23:07:33+05:30 IST

ఉత్తరాఖండ్‌లో ఈ రోజు 50 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ...

కరోనా రిపోర్ట్: ఉత్తరాఖండ్‌లో 50కి పైగా కరోనా కేసులు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఈ రోజు 50 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 51 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకొని  రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 400కు చేరింది. 64 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 329 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు నలుగురు మృత్యువాత పడ్డారు.

Updated Date - 2020-05-26T23:07:33+05:30 IST