నర్సింగ్‌ హోంలలో 26వేల మృతులు

ABN , First Publish Date - 2020-06-03T07:10:46+05:30 IST

అమెరికా నర్సింగ్‌ హోమ్స్‌లో కరోనా మృత్యుతాండవం చేస్తోంది. ఆ దేశంలో కరోనాతో లక్ష మందికిపైగా చనిపోగా.. వారిలో 26 వేల మంది నర్సింగ్‌హోమ్స్‌ వంటి సంరక్షణ కేంద్రాల్లోనే చనిపోయారని ఫెడరల్‌ హెల్త్‌ అధికారులకు...

నర్సింగ్‌ హోంలలో 26వేల మృతులు

వాషింగ్టన్‌, జూన్‌ 2: అమెరికా నర్సింగ్‌ హోమ్స్‌లో కరోనా మృత్యుతాండవం చేస్తోంది. ఆ దేశంలో కరోనాతో లక్ష మందికిపైగా చనిపోగా.. వారిలో 26 వేల మంది నర్సింగ్‌హోమ్స్‌ వంటి సంరక్షణ కేంద్రాల్లోనే చనిపోయారని ఫెడరల్‌ హెల్త్‌ అధికారులకు అందిన నివేదిక చెబుతోంది. ఇది అమెరికా మరణాల్లో 25ు. కాగా అమెరికాలో కొత్తగా 22 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 1,047మంది మరణించారు.


Updated Date - 2020-06-03T07:10:46+05:30 IST