Abn logo
Jun 5 2020 @ 05:21AM

గాంధీ ఆసుపత్రి నుంచి 23 మంది డిశ్చార్జి

హోంక్వారంటైన్‌లో 2,,297, ఐసోలేషన్‌లో ఇద్దరు 


మంచిర్యాల అర్బన్‌, జూన్‌ 4: గాంధీ ఆసుపత్రి నుంచి గురువారం కరోనా బాధి తులు 23 మంది జిల్లాకు చెందిన వారు డిశ్చార్జి అయ్యారు. బెల్లంపల్లి ఐసోలేష న్‌లో ఇద్దరు, హోంక్వారంటైన్‌లో 2,297 మంది ఉన్నారు.  మొత్తం 196 నమూ నాలు పంపగా 156 నెగెటివ్‌ వచ్చాయి. 36 మంది ముంబై వలస కూలీల పాజి టివ్‌ కేసులు కాగా, ప్రైమరీ వలస కూలీల కాంటాక్ట్‌ కేసులు మూడు, జిల్లాలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. క్వారంటైన్‌లో మొత్తం ఖాళీ అయిందని జిల్లా కరోనా వ్యాధి పర్యవేక్షకుడు డా.బాలాజీ విడుదల చేసిన ఒక బులెటిన్‌లో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement