Advertisement
Advertisement
Abn logo
Advertisement

13 మంది ఎస్‌ఐలు బదిలీ

అనంతపురం క్రైం, డిసెంబరు 8: జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న 13 మంది ఎస్‌ఐలు బదిలీ అయ్యారు. ఎస్‌ఐ(అటాచ్డ)లను బదిలీ చేస్తూ ఎస్పీ  ఫక్కీరప్ప బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వా రు వెంటనే కేటాయించిన స్థానాల్లో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు.


Advertisement
Advertisement