Home » Telangana » Rangareddy
కొడంగల్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న కేశవరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
విద్యుత్ బకాయి బిల్లు చెల్లించుమన్నందుకు ఓ హాస్టల్ నిర్వాహకుడు విద్యుత్ సిబ్బందిపై దాడిచేసిన ఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ధారూరు వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించిన బీట్లలో ఖరీదుదారులు వేరుశనగ ధరను తగ్గించడంపై శనివారం రైతులు ఆందోళనకు దిగారు.
త్వరలోనే అన్ని గ్రామాల రైతులకు రైతు భరోసా డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయని, ఎలాంటి ఆందోళన చెందొద్దని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి సున్నం శ్రీనివా్‌సరెడ్డి తీర్పును వెలువరించినట్లు ఎస్పీ నారాయణరెడ్డి వివరించారు.
వృద్ధాప్య పెన్షన్ డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తున్న వృద్ధురాలు ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు ఢీకొని మృతిచెందింది.
పట్టణంలోని పోస్టాఫీ్‌సలో పదేళ్ల కిందట జరిగిన డబ్బులు దుర్వినియోగం కేసులో నిందితుడికి రెండేళ్ల శిక్ష పడినట్లు ఎస్‌ఐ జీవి.సత్యనారాయణ తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని ఎస్‌ఐ అరవింద్ హెచ్చరించారు.
గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో గత నవంబరు 11న జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన దాడి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.