ఎన్డీఏ(NDA)లో చేరతానని సీఎం కేసీఆర్(CM KCR) వెంటపడ్డారు.. కానీ కేసీఆర్ ప్రతిపాదనను మేం ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ అబద్ధాల కోరు అయితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే నేత అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender ) వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో రైతులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. గ్రామాల్లో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాలు చేస్తున్నారు.
జిల్లాలో విషాదం నెలకొంది. నందిపేటలో కరెంట్‌షాక్‌తో చిన్నారి మృతిచెందింది. ఓ సూపర్ మార్కెట్‌లో కరెంట్‌షాక్‌తో చిన్నారి మృతిచెందింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) మంగళవారం నాడు తెలంగాణలో పర్యటిస్తారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు.
కవిత.. కేసీఆర్ పేరు నిలబెట్టి లిక్కర్ బోర్డు తెచ్చారు. మోదీపై.. కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితం. మోదీని ప్రపంచం కీర్తిస్తుంది. కేటీఆర్, కవిత ఉద్యమంలో లేరు. ఎక్కడి నుంచో వచ్చి పదవులు అనుభవిస్తున్నారు. రేపో మాపో కవిత జైలుకు వెళ్తుంది. మీ చెల్లెల కంటే ముందే కేటీఆర్ జైలుకు పోయినా ఆశ్చర్య పోనవసరం లేదు.
సీఎం కేసీఆర్ 6 శాతం ఉన్నఎస్టీ (ST) రిజర్వేషన్లు 10 శాతం వరకు పెంచారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) వ్యాఖ్యానించారు.
ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు.
జిల్లాలో కొన్ని పాఠశాల్లో విద్యార్థులకు నాణ్యత లేని, పాచిపోయిన ఆహారం(Quality, Spoiled Food) పెడుతున్నారు. దీంతో విద్యార్థులు తరచూ తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
కామారెడ్డి జిల్లా: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం కామారెడ్డి జిల్లా, బీర్కూర్ మండలం, స్తంభపూర్, భైరాపూర్ గ్రామాల్లో పర్యటించారు. కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు.