• Home » Telangana » Assembly Elections

అసెంబ్లీ ఎన్నికలు

CPI Narayana: పువ్వాడ నాగేశ్వరరావుపై సీపీఐ నారాయణ ఆగ్రహం

CPI Narayana: పువ్వాడ నాగేశ్వరరావుపై సీపీఐ నారాయణ ఆగ్రహం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు ( Puvvada Nageswara Rao ) ఉమ్మడి ఖమ్మం /జిల్లాలో తమ పార్టీకి ఎలాంటి సహకారం అందించలేదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ( CPI Narayana ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ లేఖను రాశారు.

DGP Anjani Kumar: ఈ ఎన్నికల్లో భారీగా నగదు సీజ్ చేశాం

DGP Anjani Kumar: ఈ ఎన్నికల్లో భారీగా నగదు సీజ్ చేశాం

తెలంగాణ -2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 469.63 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ( DGP Anjani Kumar ) వెల్లడించారు. శనివారం నాడు డీజీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం మార్గదర్శకత్వంలో పోలీస్ సిబ్బంది పనిచేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో భారీగా నగదు సీజింగ్ చేశామని డీజీపీ అంజనీ కుమార్ చెప్పారు.

TS Election: ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం

TS Election: ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) కు సంబంధించి రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ( Votes Counting ) ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

Telangana Election Results: తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం ఎక్కడ చూడాలి?

Telangana Election Results: తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం ఎక్కడ చూడాలి?

Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు తెలియజేయనుంది. ఈ మేరకు https: //results.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించనున్నారు.

TS Results: కాంగ్రెస్ అభ్యర్థుల కోసం రంగంలోకి డీకే శివకుమార్.. ఏఐసీసీ తీసుకుంటున్న జాగ్రత్తలివే..

TS Results: కాంగ్రెస్ అభ్యర్థుల కోసం రంగంలోకి డీకే శివకుమార్.. ఏఐసీసీ తీసుకుంటున్న జాగ్రత్తలివే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) కు సంబంధించి ఆదివారం నాడు కౌటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. కాగా ఈ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల ( Congress candidates ) ను కాపాడుకోవడానికి ఏఐసీసీ ( AICC ) పలు ప్రణాళికలను రూపొందించింది.

TS Assembly Results : దేశం చూపు.. కేసీఆర్, రేవంత్, ఈటల వైపు.. ఊహించని ఫలితమే ఉంటుందా..!?

TS Assembly Results : దేశం చూపు.. కేసీఆర్, రేవంత్, ఈటల వైపు.. ఊహించని ఫలితమే ఉంటుందా..!?

Telangana Election Result 2023 : తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అగ్రనేతలు సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఎన్నడూ లేని విధంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎందుకిలా చేశారో.. ఎవరికీ అర్థం కాలేదు. తమ సత్తా చూపించుకోవడానికో.. లేదంటే టెండ్ క్రియేట్ చేయడానికో తెలియదు గానీ.. రెండేసి స్థానాల్లో పోటీలో నిలబడ్డారు...

Telangana Elections: ముమ్మాటికి 70 సీట్లకు పైగా బీఆర్‌ఎస్‌దే గెలుపు

Telangana Elections: ముమ్మాటికి 70 సీట్లకు పైగా బీఆర్‌ఎస్‌దే గెలుపు

Telangana Elections: తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముమ్మాటికీ 70 సీట్లకు పైగా బీఆర్ఎస్ యే గెలుస్తుందని.. మూడోవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.

DGP Anjani Kumar : ఓట్ల కౌటింగ్‌ భద్రతపై డీజీపీ ఏమన్నారంటే..?

DGP Anjani Kumar : ఓట్ల కౌటింగ్‌ భద్రతపై డీజీపీ ఏమన్నారంటే..?

తెలంగాణ వ్యాప్తంగా రేపు జరగనున్న ఓట్ల కౌంటింగ్ భద్రతపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ( DGP Anjani Kumar ) సందేశం ఇచ్చారు. ఓట్ల లెక్కింపు సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

TS Election: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఆదివారం వైన్ షాపులు బంద్

TS Election: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఆదివారం వైన్ షాపులు బంద్

ఇక ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం వ్యాప్తంగా

YS Sharmila: కేసీఆర్‌కు వైఎస్ షర్మిల వెరైటీ గిఫ్ట్.. బైబై కేసీఆర్ అంటూ..

YS Sharmila: కేసీఆర్‌కు వైఎస్ షర్మిల వెరైటీ గిఫ్ట్.. బైబై కేసీఆర్ అంటూ..

Telangana Elections: తెలంగాణలో రేపు(ఆదివారం) ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. గెలుపు తమదే అంటే తమదే అంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి వెరైటీ గిఫ్ట్ పంపించారు. బైబై కేసీఆర్ అంటూ కేసీఆర్‌కు సూట్‌ కేసును గిఫ్ట్‌గా పంపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి