• Home » Telangana » Assembly Elections

అసెంబ్లీ ఎన్నికలు

PM Modi : తెలంగాణలోనూ బీజేపీని ఆదరించారు

PM Modi : తెలంగాణలోనూ బీజేపీని ఆదరించారు

మూడు రాష్ట్రాల్లో బీజేపీ ( BJP ) గెలుపు చరిత్రాత్మకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM MODI ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మోదీ మాట్లాడుతూ.. తెలంగాణలోనూ బీజేపీని ఆదరించారు. దేశంలో నాలుగు వర్గాల సంరక్షణకు పెద్దపీట వేస్తామని మోదీ అన్నారు.

TS Congress: కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ.. సీఎల్పీ నేత ఎంపిక

TS Congress: కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ.. సీఎల్పీ నేత ఎంపిక

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో ఈరాత్రే సీఎల్పీ నేత ఎన్నుకోవడం కోసం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సూచన మేరకు గెలిచిన ఎమ్మెల్యేలను

TS Election Results: తేలని జూబ్లీహిల్స్ భవితవ్యం.. కౌటింగ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి ఆందోళన

TS Election Results: తేలని జూబ్లీహిల్స్ భవితవ్యం.. కౌటింగ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి ఆందోళన

జూబ్లీహిల్స్ ( Jubilee Hills ) అభ్యర్థుల భవితవ్యం ఇంకా తేలలేదు. ఈ నియోజకవర్గ కౌంటింగ్‌పై ఉత్కంఠత కొనసాగుతోంది. 45 ఈవీఎంల సీల్ తొలగించారంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ( Azharuddin ) ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి అజారుద్దీన్ నిరసన వ్యక్తం చేశారు.

Revanth Reddy : జడ్పీటీసీ నుంచి సీఎం కుర్చీ దాకా.. రేవంత్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు!

Revanth Reddy : జడ్పీటీసీ నుంచి సీఎం కుర్చీ దాకా.. రేవంత్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు!

ఆయన.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించే నాయకుడు. ప్రజల నాడి పట్టి వారిలో చైతన్యం నింపే నేత. 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజా సమస్యలే ధ్యేయంగా అలుపెరగని పోరాటం చేసిన లీడర్.

KTR : ఈ ఎన్నికల్లో ఓటమిపై మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..?

KTR : ఈ ఎన్నికల్లో ఓటమిపై మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో ఓటమికి కారణాలను సమీక్షించుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) తెలిపారు. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ ( BRS ) గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

TS Election Results: పటాన్‌చెరు ఎన్నికల రిజల్ట్స్‌కి బ్రేక్

TS Election Results: పటాన్‌చెరు ఎన్నికల రిజల్ట్స్‌కి బ్రేక్

పటాన్‌చెరు ఎన్నికల రిజల్ట్స్‌కి ( Patancheru Election Results ) బ్రేక్ పడింది. 23వ రౌండ్ కౌంటింగ్‌ని అధికారులు నిలిపివేశారు. రీ కౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) పట్టుబడుతున్నారు. ఎన్నికల అధికారులు, ఆర్వోతో కాట శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. కౌంటింగ్ కేంద్రానికి మహిపాల్‌రెడ్డి ( Mahipal Reddy ), కాట శ్రీనివాస్ వర్గీయులు భారీగా చేరుకున్నారు.

Telangana Results : బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించిన బర్రెలక్క.. మామూలు దెబ్బ కాదే..!!

Telangana Results : బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించిన బర్రెలక్క.. మామూలు దెబ్బ కాదే..!!

బర్రెలక్క (Barrelakka) అలియాస్ శిరీష.. ఒక నిరుద్యోగి. 2023 తెలంగాణ ఎన్నికల ముందు వరకు ఆమె పేరు పెద్దగా పరిచయం లేదు. సోషల్ మీడియాలో కొందరికే

VenkataRamana Reddy : ఒకే ఒక్కడు.. ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడగొట్టాడు..!

VenkataRamana Reddy : ఒకే ఒక్కడు.. ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడగొట్టాడు..!

తెలంగాణ ఎన్నికల ఫలితాలంతా ఒకెత్తు అయితే.. కామారెడ్డి ఫలితం మాత్రం మరొకెత్తు అని చెప్పక తప్పదు. ప్రస్తుతం కామారెడ్డి రిజల్ట్ గురించే తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.

Congress Party: చేతికి ఆయనే బలం.. గెలుపు క్రెడిట్ రేవంత్‌రెడ్డికే..!!

Congress Party: చేతికి ఆయనే బలం.. గెలుపు క్రెడిట్ రేవంత్‌రెడ్డికే..!!

Congress Party: ఎక్కువగా సీనియర్ నేతలు కనిపించే కాంగ్రెస్ పార్టీలో యువ నేత కావడం, మాటకారిగా పేరు పొందడం, ప్రజల్లో క్రేజ్ ఉండటం రేవంత్ రెడ్డికి బాగా కలిసొచ్చాయి. రేవంత్ ఎక్కడ సభలు నిర్వహించినా నేటి యువతరం రేవంత్ సీఎం అంటూ నినాదాలు చేయడం కనిపించేది. మరోవైపు అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉండటం కూడా రేవంత్‌రెడ్డికి ప్లస్ పాయింట్ అయ్యాయి.

MLA Seethakka: గెలిచిన అనంతరం సీతక్క ఏమన్నారంటే.. ?

MLA Seethakka: గెలిచిన అనంతరం సీతక్క ఏమన్నారంటే.. ?

ఈ ఎన్నికల్లో సోనియమ్మ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకే ప్రజలు పట్టం కట్టారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ( MLA Sitakka ) తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి