ఫోన్‌ను చార్జింగ్ చేసుకున్నాక చార్జర్‌ను స్విచ్ బోర్డులోనే వదిలేస్తున్నారా. ఇది చాలా రిస్క్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశం గురించి తాజా కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
EPFO 3.0: ఈపీఎఫ్ఓ 3.0 సేవలు జూన్ నెల నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈపీఎఫ్ఓ సేవల్లో కీలక మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం.
రేపటి నుంచి కొన్ని ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్‌లల్లో వాట్సాప్ నిలిచిపోతుంది. మరి ఆ ఫోన్‌లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
మహీంద్రా థార్ రాక్స్ ఎస్‌యూవీ ఆటోమోటివ్ రంగంలో ఒక సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో వస్తున్న ఎస్‌యూవీ ఇది.
వాట్సాప్ (WhatsApp) తన వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఖాతాను తాత్కాలికంగా లాగ్ అవుట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అదే సమయంలో వారు డేటా నష్టం లేకుండా వినియోగించుకోవడం విశేషం.
వరుసగా రెండు విఫల ప్రయత్నాల తర్వాత, స్పేస్‌ఎక్స్ మంగళవారం సాయంత్రం తన మెగా రాకెట్ స్టార్‌షిప్‌ను మళ్లీ ప్రయోగించింది. ఈసారి కూడా అంతరిక్ష నౌక దాని ప్రధాన లక్ష్యం, నియంత్రణ కోల్పోయి అనేక భాగాలుగా (Spacex Starship Failure) విరిగిపోయింది.
ఏఐ పనితీరు గురించి గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఏఐని బెదిరిస్తే మంచి ఫలితాలు వస్తాయని కామెంట్ చేశారు.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డీప్‌ఫేక్‌లు మన జీవితాల్లోకి ప్రవేశించాయి. వీటి ద్వారా మన సొంత ముఖాలతో వాయిస్ ఉపయోగిస్తూ కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటి నుంచి బయటపడేందుకు ఓ కొత్త మార్గాన్ని ఉపయోగించాలని ఓ టెక్ నిపుణుడు (Create Secret Codes) చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
సరికొత్త డిజైన్‌తో ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్‌ను శాంసంగ్ ఈ సెప్టెంబర్‌లోనే విడుదల చేస్తుందన్న వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయితే, సంస్థ మాత్రం ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు.
భారతదేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్ Vi (వీఐ), తమ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను మరింత సౌకర్యవంతంగా మార్చింది. ఇకపై, ప్రతి అదనపు సభ్యుడికి నెలకు కేవలం రూ.299 చెల్లించి, కుటుంబ ప్లాన్‌కు 8 మంది వరకు సెకండరీ సభ్యులను చేర్చుకోవచ్చు..