• Home » Technology

సాంకేతికం

AI Adoption in Workplaces: పెరుగుతున్న ఏఐ వినియోగం.. భారతీయ ఉద్యోగుల్లో ఏకంగా 71 శాతం మంది..

AI Adoption in Workplaces: పెరుగుతున్న ఏఐ వినియోగం.. భారతీయ ఉద్యోగుల్లో ఏకంగా 71 శాతం మంది..

భారతీయ ఉద్యోగులు ఏఐ సాధనాలను విశ్వసనీయ వర్క్ పార్ట్‌నర్లుగా చూస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఏకంగా 71 శాతం మంది భారతీయ వర్కర్లు ప్రస్తుతం తమ విధినిర్వహణలో భాగంగా ఏఐని వినియోగిస్తున్నారు.

Microsoft Agentic OS వస్తోందంటూ మైక్రోసాఫ్ట్ విండోస్ చీఫ్ ప్రకటన.. మండిపడుతున్న జనాలు

Microsoft Agentic OS వస్తోందంటూ మైక్రోసాఫ్ట్ విండోస్ చీఫ్ ప్రకటన.. మండిపడుతున్న జనాలు

విండోస్ ఏజెంటిక్ ఓఎస్ వస్తోందంటూ సంస్థ చీఫ్ చేసిన ప్రకటనపై జనాలు మండిపడుతున్నారు. ఓఎస్‌లోని మౌలిక సమస్యలను ముందు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Sridhar Vembu: టాప్ 100 యాప్స్‌ జాబితాలో అరట్టైకి దక్కని చోటు.. స్పందించిన శ్రీధర్ వెంబు

Sridhar Vembu: టాప్ 100 యాప్స్‌ జాబితాలో అరట్టైకి దక్కని చోటు.. స్పందించిన శ్రీధర్ వెంబు

టాప్ 100 యాప్స్ జాబితాలో అరట్టై యాప్‌కు చోటుదక్కకపోవడంపై జోహో కార్పొరేషన్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు తాజాగా స్పందించారు. ఇది సర్వసాధారణమైన పరిణామమేనని అన్నారు. దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళుతున్న తాము స్వల్పకాలిక మార్పులపై పెద్దగా ఆందోళన చెందమని అన్నారు.

Mastering Snap Layouts:   విండోస్ 11లో అదిరిపోయే ఫీచర్.. స్నాప్ లేఅవుట్స్ గురించి తెలుసా?

Mastering Snap Layouts: విండోస్ 11లో అదిరిపోయే ఫీచర్.. స్నాప్ లేఅవుట్స్ గురించి తెలుసా?

మల్టీ టాస్కింగ్ చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ 11లో అద్భుతమైన ‘స్నాప్ లేఅవుట్స్’ ఫీచర్‌ను యాడ్ చేసింది. మల్టీ టాస్కింగ్ చేసే వారికి స్నాప్ లేవుట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విండోస్ 11లో ఈ ఫీచర్ ఇన్ బుల్ట్ ఉంటుంది.

AI Companions: ఏఐతో మానసిక బంధంపై పర్‌ప్లె్క్సిటీ సీఈఓ హెచ్చరిక

AI Companions: ఏఐతో మానసిక బంధంపై పర్‌ప్లె్క్సిటీ సీఈఓ హెచ్చరిక

ఏఐ నేస్తాలతో అప్రమత్తంగా ఉండాలని పర్‌ప్లెక్సిటీ ఏఐ సంస్థ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇలాంటి బంధాలతో మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

AI Predicts Our Bodies: ఫోన్ అడిక్షన్.. 25 ఏళ్లలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా?..

AI Predicts Our Bodies: ఫోన్ అడిక్షన్.. 25 ఏళ్లలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా?..

సెల్ ఫోన్‌కు అడిక్ట్ అయిన వ్యక్తి 2025లో ఎలా ఉంటాడో ఏఐ ఓ ఇమేజ్ తయారు చేసింది. ఆ ఇమేజ్‌లో మనిషికి శారీరకంగా ఏఏ సమస్యలు వచ్చే అవకాశం ఉందో అద్భుతంగా చూపించింది.

WhatsApp to Arattai Messaging: కొత్త ఫీచర్‌‌ను పరీక్షిస్తున్న వాట్సాప్.. ఇక నేరుగా అరట్టై అకౌంట్‌కు మెసేజ్ చేసేయొచ్చు!

WhatsApp to Arattai Messaging: కొత్త ఫీచర్‌‌ను పరీక్షిస్తున్న వాట్సాప్.. ఇక నేరుగా అరట్టై అకౌంట్‌కు మెసేజ్ చేసేయొచ్చు!

ఇతర మేసేజింగ్ యాప్‌లకు నేరుగా సందేశాలు పంపించే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ఐరోపాలో పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మేసేజింగ్‌ యాప్స్‌ విషయంలో కూడా యూపీఐ తరువాత క్రాస్ ప్లాట్‌ఫామ్ సౌలభ్యం దక్కుతుంది.

Open AI Atlas Browser: ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే

Open AI Atlas Browser: ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే

ఇటీవల ఓపెన్ ఏఐ సంస్థ లాంఛ్ చేసిన ఏఐ ఆధారిత అట్లాస్ బ్రౌజర్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఇందులోని టాప్ 5 ఫీచర్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

Data Breach: భారీ స్థాయిలో హ్యాకింగ్.. 183 మిలియన్‌లకు పైగా పాస్‌వర్డ్స్ లీక్!

Data Breach: భారీ స్థాయిలో హ్యాకింగ్.. 183 మిలియన్‌లకు పైగా పాస్‌వర్డ్స్ లీక్!

భారీ స్థాయిలో ఈమెయిల్, పాస్‌వర్డ్ వివరాలు లీకైన ఉదంతం ప్రస్తుతం సైబర్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. ఏకంగా 183 మిలియన్‌లకు పైగా ఈమెయిల్స్, వాటి పాస్‌వర్డ్స్ లీకైనట్టు తెలిసింది.

Comet 3I/ATLAS: స్వాగతం 3ఐ / అట్లస్‌

Comet 3I/ATLAS: స్వాగతం 3ఐ / అట్లస్‌

విశ్వం అంతుచిక్కని రహస్యం.. అంచనాలకు అందని అనంతం. అందులో ఎప్పుడు ఏం జరుగుతుందో..? మానవమాత్రుల ఊహకు సైతం అందదు. అయితే అప్పుడప్పుడు విశ్వంలో జరిగే కొన్ని అద్భుత ఘటనలను సైతం కనిపెట్టగలుగుతోంది మన ఆధునిక ఖగోళ శాస్త్ర విజ్ఞానం. విశ్వంలో గంటకు రెండు లక్షల కి.మీ.వేగంతో ప్రయాణిస్తున్న ఒక పేద్ద తోకచుక్క ‘3ఐ అట్లస్‌’ తొలిసారి మన సూర్యునికి సమీపంలోకి రానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి