• Home » Zomato

Zomato

Zomato: 'మిస్టర్ కార్తీక్ ఎంటిది.. గుత్తాధిపత్యం వద్దు'.. జొమాటో ట్వీట్ వైరల్..!

Zomato: 'మిస్టర్ కార్తీక్ ఎంటిది.. గుత్తాధిపత్యం వద్దు'.. జొమాటో ట్వీట్ వైరల్..!

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) తాజాగా చేసిన ఒక ట్వీట్ (Tweet) ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ కస్టమర్‌కు జొమాటో స్వీట్ వార్నింగ్ ఇవ్వడం ఆ ట్వీట్‌లో ఉంది.

Zomato CEO Deepinder Goyal: జొమాటో సీఈవో ‘ఫ్రెండ్‌షిప్ డే’ స్పెషల్.. ఒక మెట్టు ఎక్కేశావయ్యా.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?

Zomato CEO Deepinder Goyal: జొమాటో సీఈవో ‘ఫ్రెండ్‌షిప్ డే’ స్పెషల్.. ఒక మెట్టు ఎక్కేశావయ్యా.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?

ఏదో ఒక ప్రొడక్ట్ లాంచ్ చేశామా? రెండు, మూడు యాడ్స్ తీసి ప్రచారం చేశామా? అంటే సరిపోదు. ప్రజల్లోకి ఆ ప్రొడక్ట్‌ని తీసుకెళ్లాలన్నా, మార్కెట్‌లో దూసుకుపోవాలన్నా.. కాలానికి అనుగుణంగా వినూత్న ప్రచార కార్యక్రమాలకు తెరతీస్తూ ఉండాలి.

Zomato: 'ప్లీజ్.. ఇకపై అలా చేయకమ్మా.. ఆపేయ్'.. ట్విట్టర్‌లో యువతికి జొమాటో రిక్వెస్ట్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

Zomato: 'ప్లీజ్.. ఇకపై అలా చేయకమ్మా.. ఆపేయ్'.. ట్విట్టర్‌లో యువతికి జొమాటో రిక్వెస్ట్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) చేసిన ఓ ట్వీట్ (Tweet) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కస్టమర్‌కు జొమాటో రిక్వెస్ట్ చేయడం మనం ఆ ట్వీట్‌లో చూడొచ్చు.

Zomato: అంకితా.. ఇక చాలమ్మా.. నీ మాజీ ప్రియుడు డబ్బులివ్వడం లేదంటూ.. జొమాటో ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదుగా..!

Zomato: అంకితా.. ఇక చాలమ్మా.. నీ మాజీ ప్రియుడు డబ్బులివ్వడం లేదంటూ.. జొమాటో ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదుగా..!

ఓ యువతి చేసిన పనికి అంతపెద్ద జోమాటో సంస్థకే దిమ్మతిరిగింది. ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఇక చాలంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది.

Viral video: ఫుడ్ డెలివరీ బాయ్స్ కష్టాలు ఎలా ఉంటాయో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు.. ఒకతను ఏం చేశాడో మీరే చూడండి

Viral video: ఫుడ్ డెలివరీ బాయ్స్ కష్టాలు ఎలా ఉంటాయో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు.. ఒకతను ఏం చేశాడో మీరే చూడండి

ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎండ, వాన, చలి ఇవేమీ లెక్కచేయక ఆహారాన్ని పదిలంగా తీసుకొచ్చి వెళ్లిపోతుంటారు. పనికి తగ్గట్టు చెల్లింపు ఉండదనే వాదన ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా కష్టపడి కడుపు నింపుకుంటుంటారు. బతుకుదెరువు కోసం చెమటోడ్చుతుంటారు. ఈ సత్యాన్ని నిరూపించే వీడియో ఒకటి వెలుగుచూసింది.

Zomato Delivery Boy: చేతిలోనే భోజనం.. కానీ తినడానికి టైమే ఉండదు.. డెలివరీ బాయ్ బతుకులంటే ఇంతే బాసూ..!

Zomato Delivery Boy: చేతిలోనే భోజనం.. కానీ తినడానికి టైమే ఉండదు.. డెలివరీ బాయ్ బతుకులంటే ఇంతే బాసూ..!

ఆకలేస్తే బయటికి వెళ్లాల్సిన పని లేకుండా ఫోన్లో ఒక్క క్లిక్‌తో.. ఎలాంటి సమయంలోనైనా కోరుకున్న ఆహారం ఇంటి వద్దకే వచ్చేస్తోంది. చాలా మంది ఇదే చూస్తారు గానీ.. దీని వెనుక డెలివరీ బాయ్‌లు ఎంత కష్టపడుతున్నారో మాత్రం ఎవరూ ఆలోచించరు. పొట్టకూటి కోసం ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా..

Zomato CEO: జొమాటో సీఈవో దీపేందర్ గోయల్ నిబద్ధతకు నిదర్శన ఇదీ.. ఏకంగా మూడేళ్లపాటు...

Zomato CEO: జొమాటో సీఈవో దీపేందర్ గోయల్ నిబద్ధతకు నిదర్శన ఇదీ.. ఏకంగా మూడేళ్లపాటు...

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘జొమాటో’ (Zomato) వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ (Deepinder Goyal) పట్టుదల ఉన్న మనిషి... అందుకు నిదర్శనమైన ఓ ఘటన తాజాగా వెలుగుచూసింది. అదేంటంటే..

Virat Kohli: అన్‌బాక్సింగ్ కూడా చేయకుండానే కోహ్లీ కొత్త ఫోన్ మాయం.. జొమాటో అద్భుతమైన సలహా!

Virat Kohli: అన్‌బాక్సింగ్ కూడా చేయకుండానే కోహ్లీ కొత్త ఫోన్ మాయం.. జొమాటో అద్భుతమైన సలహా!

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) ట్విట్టర్‌లో తాజాగా చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. అన్‌బాక్సింగ్ కూడా కాకుండానే తాను

Gulab Jamuns: రూ.400 పలుకుతున్న 2 గులాబ్ జామ్‌లు.. ఎందుకంటే..

Gulab Jamuns: రూ.400 పలుకుతున్న 2 గులాబ్ జామ్‌లు.. ఎందుకంటే..

గులాబ్ జామ్స్ (Gulab Jamuns) పేరు చెబితే చాలామంది నోట్లో నీళ్లూరిపోతాయి. తినే అవకాశమే వస్తే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. ఈ కోవకే చెందిన భూపేంద్ర అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో...

మద్యం మత్తులో బిర్యానీ ఆర్డర్ చేసిన యువతి.. జొమాటో బిల్ చూసి షాక్.. అసలు కథేంటంటే..

మద్యం మత్తులో బిర్యానీ ఆర్డర్ చేసిన యువతి.. జొమాటో బిల్ చూసి షాక్.. అసలు కథేంటంటే..

ముంబైకి చెందిన ఆ యువతి ఫుల్‌గా మద్యం సేవించింది.. ఆ మత్తులోనే మొబైల్ తీసి జోమాట్ ఓపెన్ చేసి బిర్యానీ ఆర్డర్ ఇచ్చింది.. తర్వాతి రోజు ఉదయం లేచి చూడగా బిర్యానీ ఖరీదు రూ.2500 అని ఉంది.. అంత ఖరీదు ఎందుకంటే ఆమె మద్యం మత్తులో బెంగళూరులోని ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి