Home » Yuvagalam Padayatra
నేటి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పున: ప్రారంభం కానుంది. నేటి ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి ఉదయం 10.19 గంటలకు లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకూ 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
BTech Ravi Arrest Issue : కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (BTech Ravi) కిడ్నాప్‌నకు గురయ్యారు.! కడప నుంచి పులివెందుల (Pulivendula) వస్తుండగా రవిని 20 మంది ఆగంతకులు ఎత్తుకెళ్లారు!.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో యువనేత పాదయాత్ర సాగుతోంది. ఈరోజు(గురువారం) నరసాపురం మండలం సీతారామపురం నుంచి 207వ రోజు పాదయాత్రను లోకేశ్ మొదలుపెట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర రికార్డును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధిగమించారు. 2012లో 208 రోజుల్లో 2,817 కిలోమీటర్ల దూరం పాదయాత్రను చంద్రబాబు పూర్తి చేయగా లోకేష్ 206 రోజుల్లో 2,817 కి.మీ లక్ష్యం చేరుకుంది.
ప.గో. జిల్లా: టీడీపీ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా, బేతపూడిలో లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో వైసీపీ కార్యకర్తలు హల్‌చల్ చేస్తే ఎందుకు నియంత్రించలేదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు.
యువగళం పాదయాత్రపై వైసీపీ దాడులు పధకం ప్రకారమే చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు.
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై టీడీపీ యువనేత నారా లోకేష్ వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. నల్లజర్ల మండలం చీపురుగూడెం వద్ద నీరు నిల్వ ఉన్న గోతుల రోడ్డులో వరినాట్లు వేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... జగన్ రెడ్డి పాలనలో రోడ్లన్నీ దుర్భరంగా తయారయ్యాయన్నారు. గత నాలుగేళ్లుగా కాంట్రాక్టర్లకు 1.30లక్షల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టారన్నారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మరో మైలురాయిని చేరింది.