Home » Yuvagalam Padayatra
కర్నూలు జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 85వ రోజుకు చేరుకుంది.
అప్పటి వరకూ భగ భగమండిన ఎండలు. ప్రజల కష్టాలు కళ్లారా చూడాలని పాదయాత్ర చేపట్టిన యువనేత తపనను ప్రకృతి అర్థం చేసుకుందేమో..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లా ఎమ్మినగూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.
సీమ ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వడం చేతగాని జగన్ రెడ్డి.. గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన పథకాలకు మాత్రం సిగ్గు లేకుండా స్టిక్కర్లు, రంగులు వేసుకుంటున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
కర్నూలు: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) తన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 82వ రోజు కొనసాగుతోంది.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర 81 వ రోజుకు చేరుకుంది. మంత్రాలయం అసెంబ్లీలోని కోసిగి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది.