• Home » YSRCP Cadre

YSRCP Cadre

Sajjala Ramakrishna Reddy: అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు: సజ్జల

Sajjala Ramakrishna Reddy: అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు: సజ్జల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు..

Mahesh Kumar: తిరుమల పవిత్రతపై వైసీపీ కుట్రలు.. ఎంపీ పుట్టా మహేశ్ ఫైర్

Mahesh Kumar: తిరుమల పవిత్రతపై వైసీపీ కుట్రలు.. ఎంపీ పుట్టా మహేశ్ ఫైర్

వైసీపీ నాయకులు దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ ప్రభుత్వం లడ్డూను అపవిత్రం చేసిందని దుయ్యబట్టారు..

Yanamala Ramakrishnudu: జగన్ బెంగళూరు మకాం వెనుక భారీ కుట్రలు.. యనమల సంచలన వ్యాఖ్యలు

Yanamala Ramakrishnudu: జగన్ బెంగళూరు మకాం వెనుక భారీ కుట్రలు.. యనమల సంచలన వ్యాఖ్యలు

జగన్ తన అవినీతి సంపదను బెంగళూరు ప్యాలెస్‌కు తరలించారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నాడు వైఎస్ హయాంలో బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగానే అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని విమర్శించారు..

YSRCP Leaders: వైసీపీకి ఊహించని పాక్.. టీడీపీలోకి కీలక నేతలు

YSRCP Leaders: వైసీపీకి ఊహించని పాక్.. టీడీపీలోకి కీలక నేతలు

వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గంపలగూడెం మండలంలో వైసీపీకి చెందిన కీలక నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ చేరికలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్.. టీడీపీలోకి పలువురు..

YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్.. టీడీపీలోకి పలువురు..

వైసీపీకి మరో గట్టి షాక్ తగిలింది. జగన్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో భారీగా చేరారు. సుమారుగా 200 కుటుంబాలు ఫ్యాన్ పార్టీని వదలి పసుపు కండువా కప్పుకున్నాయి.

YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి కీలక నేతలు

YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి కీలక నేతలు

వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ప్రకాశం జిల్లాలోని వెలిగండ్ల మండల స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Jagan Birthday Celebrations: రెచ్చిపోతున్న వైసీపీ శ్రేణులపై పోలీసుల ఉక్కుపాదం

Jagan Birthday Celebrations: రెచ్చిపోతున్న వైసీపీ శ్రేణులపై పోలీసుల ఉక్కుపాదం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు వికృత చేష్టలు, అరాచకాలకు పాల్పడ్డారు. ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసేలా జగన్‌ బర్త్ డేను వైసీపీ కార్యకర్తలు నిర్వహించారు.

 YSRCP  Violence: మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..

YSRCP Violence: మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..

వైసీపీ శ్రేణులు యథేచ్ఛగా రెచ్చిపోతున్న ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలో బరితెగించిన కార్యకర్తలు, కూటమి ప్రభుత్వంలోనూ అదే ధోరణి కొనసాగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Pawan Kalyan: అరాచకాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం.. జగన్ అండ్ కోకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan Kalyan: అరాచకాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం.. జగన్ అండ్ కోకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సేప్టీ టూరిజం పాలసీ రావాలని తాను స్పష్టంగా చెప్పానని ప్రస్తావించారు.

 YSRCP: వైసీపీలో మరో సంక్షోభం.. వరుస రాజీనామాల కలకలం

YSRCP: వైసీపీలో మరో సంక్షోభం.. వరుస రాజీనామాల కలకలం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఫ్యాన్ పార్టీలో గ్రూపు విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి