• Home » YS Viveka

YS Viveka

AP Elections: ఎంపీగా పోటీ చేయడానికి కారణం అదే.. మరో బాంబు పేల్చిన షర్మిల..

AP Elections: ఎంపీగా పోటీ చేయడానికి కారణం అదే.. మరో బాంబు పేల్చిన షర్మిల..

కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహి స్తున్నారు. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా షర్మిలతో ప్రచారంలో పాల్గొంటున్నారు. హంతకులకు సీటు ఇవ్వడం వల్లే తాను కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

Viveka Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం

Viveka Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం

మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జులై 22వ తేదీకి వాయిదా వేసింది. శివశంకర్ రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

AP Elections:చావులతో రాజకీయం.. జగన్‌పై జనం ఆగ్రహం..!

AP Elections:చావులతో రాజకీయం.. జగన్‌పై జనం ఆగ్రహం..!

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో విలువైనవి. ఐదేళ్ల పాటు ప్రజలు తమ పాలకులను ఎన్నుకునే సమయం. అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేస్తాం.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామనేవి రాజకీయ పార్టీలు చెప్పుకుంటుంటాయి. కాని ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ(YCP)కి మాత్రం ఎన్నికలంటే గుర్తొచ్చేది చావులతో సానుభూతి రాజకీయం అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నాడు.. నేడు: మరీ ఇంత మార్పు ఏంటి జగన్?

నాడు.. నేడు: మరీ ఇంత మార్పు ఏంటి జగన్?

2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం నాడు నేడు. 2019 ఎన్నికల వేళ ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్ జగన్‌‌కి, 2024 ఎన్నికల వేళ ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్‌కు మధ్య చాలా తేడా ఉందని.. ఈ నేపథ్యంలో నాడు నేడు తరహాలో రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

AP Politics: అప్పుడే నరికేసేదాన్ని.. అవినాష్‌పై సునీత సంచలన కామెంట్స్..!

AP Politics: అప్పుడే నరికేసేదాన్ని.. అవినాష్‌పై సునీత సంచలన కామెంట్స్..!

ఎన్నికల వేళ సంచలనానికి తెరలేపారు వైఎస్ సునీతా రెడ్డి(YS Sunitha). వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసులో న్యాయం చేయాలంటూ ‘జస్టిస్ ఫర్ వివేకా’ పేరుతో ప్రజెంటేషన్ ఇచ్చారు. బషీర్ బాగ్ ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకానంద రెడ్డి హత్య ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు. 2009 వైఎస్ఆర్(YSR) మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను..

Sunitha: ఆ తరువాతే వివేకా ఓటు ఓటర్ లిస్ట్‌లోనే లేకుండా పోయింది..

Sunitha: ఆ తరువాతే వివేకా ఓటు ఓటర్ లిస్ట్‌లోనే లేకుండా పోయింది..

మాజీ మంత్రి వివేకా మర్డర్‌పై ఆయన కూతురు సునీతా రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. జస్టిస్‌ ఫర్‌ వివేకా పేరుతో సునీత ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 2009లో వైఎస్‌ మరణం తర్వాత పరిణామాలను వివరించారు. కడప స్థానాన్ని అవినాష్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి పాలయ్యారన్నారు. వెన్నుపోటుతో వివేకాను ఓడించారన్నారు.

చిన్నాన్న కోరిక తీరుస్తున్న షర్మిల

చిన్నాన్న కోరిక తీరుస్తున్న షర్మిల

కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైయస్ షర్మిల బరిలో దిగుతున్నారు. దీంతో ఆమె.. తన చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి కోరిక తీర్చబోతుందనే ఓ చర్చ అయితే కడప జిల్లాలోని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది.

YS Sharmila: నేడు కడపలో షర్మిల ప్రచారం.. మెయిన్ టార్గెట్ జగన్, అవినాశ్‌లేనా?

YS Sharmila: నేడు కడపలో షర్మిల ప్రచారం.. మెయిన్ టార్గెట్ జగన్, అవినాశ్‌లేనా?

నేటి నుంచి బస్సుయాత్ర ద్వారా ఏపీ పీసీసీ ఛీఫ్ కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్ధి షర్మిలా రెడ్డి ప్రచారం ప్రారంభించనున్నారు. కడప పార్లమెంటు పరిధిలోఎంపీ అబ్యర్థిగా ప్రచారంలో పాల్గొననున్నారు. మొదటి రోజైన నేడు బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

Avinash Reddy Bail: అవినాష్ రెడ్డి బెయిల్‌పై విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..

Avinash Reddy Bail: అవినాష్ రెడ్డి బెయిల్‌పై విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..

Avinash Reddy Bail Petition: ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) గురువారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీబీఐ(CBI) తరఫు న్యాయవాది, పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణాహనీ ఉందని అప్రూవర్ దస్తగిరి(Dasthagiri) తరుపు కోర్టు దృష్టి తీసుకెళ్లారు.

YS Vijayamma: కూతురు షర్మిల వైపా.. వైఎస్ జగన్ వైపా..?

YS Vijayamma: కూతురు షర్మిల వైపా.. వైఎస్ జగన్ వైపా..?

YS Vijayamma: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ ఎవరి వైపు..? కొడుకు జగన్‌ వైపా, కూతురు షర్మిల వైపా, లేదంటే వివేకాను చంపిన అవినాశ్‌రెడ్డి వైపా..?..

తాజా వార్తలు

మరిన్ని చదవండి