• Home » YS Viveka

YS Viveka

Sunitha Reddy: సోదరా.. బ్యాండేజీతో డ్రామాలొద్దు

Sunitha Reddy: సోదరా.. బ్యాండేజీతో డ్రామాలొద్దు

తన తండ్రి వైయస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి అయిదేళ్లు పూర్తి అయింది. ఆ కేసులో నిందితులను నేటికి అరెస్ట్ చేయలేదు. అంతేకాకుండా... ఈ హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వేళ.. అతడికి మళ్లీ కడప లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

AP Politics: ‘నీకిది తగునా’.. జగన్‌కు వివేకా సతీమణి సంచలన లేఖ..

AP Politics: ‘నీకిది తగునా’.. జగన్‌కు వివేకా సతీమణి సంచలన లేఖ..

స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి(YS Viveka) సతీమణి సౌభాగ్యమ్మ(YS Sowbhagyamma).. సీఎం జగన్‌కు(CM YS Jagan) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సంచలన విషయాలు పేర్కొన్నారు సౌభాగ్యమ్మ. తండ్రిని కోల్పోయిన సునీత(YS Sunitha) ఎంత మనోవేదనకు గురయ్యారో ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు..

 Viveka Case: వివేకా కేసు విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

Viveka Case: వివేకా కేసు విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య (Vivekananda Reddy Case), పెండింగ్ కేసులపై ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్ట్ ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు (AP High Court)లో తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి అప్పీల్ వేశారు. ఇదే అంశంపై మంగళవారం ఏపీ హైకోర్టును వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Dastagiri: జగన్‌కు అంతా తెలుసు.. అవినాశ్‌కి ఇదే నా సవాల్

Dastagiri: జగన్‌కు అంతా తెలుసు.. అవినాశ్‌కి ఇదే నా సవాల్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల నుంచి మౌనంగాఉండి ఈరోజు వివేకా నంద రెడ్డి హత్య గురించి మాట్లా డుతున్నారని.. ఆయనకు ప్రతి ఒక్కటి బాగా తెలుసని ఈ హత్య కేసు నిందితుడు, జై భీమ్ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి తెలిపారు. సిద్ధం సభలు పెట్టుకొని జగన్మో హన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవ రు హత్య చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు.

Kadapa Politics: వైయస్ అవినాశ్ రెడ్డి ఓటమి ఖాయమా?

Kadapa Politics: వైయస్ అవినాశ్ రెడ్డి ఓటమి ఖాయమా?

రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలాగే ఆయన సోదరుడు, కడప ఎంపీ వైయస్ అవినాష్‌ రెడ్డికి సైతం ఆయన సొంత నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఓ చర్చ ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో హల్‌చల్ చేస్తోంది.

YS Sharmila: ఇవాళ సునీతతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్న షర్మిల

YS Sharmila: ఇవాళ సునీతతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్న షర్మిల

ఏపీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9:30 నుంచి కడప నగరంలో సునీతా రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం ఉదయం 11.10 గంటలకు కడప కలెక్టరేట్‌లో నామినేషన్ వేయనున్నారు.

YS Sunitha Reddy: మేం మాట్లాడుతుంటే వైసీపీకి దడదడ

YS Sunitha Reddy: మేం మాట్లాడుతుంటే వైసీపీకి దడదడ

‘హత్య విషయంపై మేం అక్కాచెల్లెళ్లం మాట్లాడుతుంటే వైసీపీ నేతలకు ఓడిపోతామనే భయం పట్టుకుంది. అందుకే కోర్టుకు వెళ్లారు. అయినా వీరు వేసిన పిటిషన్‌లో కోరింది ఒకటి.. కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ మరొకటి. దీనిపై సుప్రీంకోర్టుకైనా వెళ్తాం’ అని...

YS Viveka Case: వివేకా హత్య కేసులో తాజా అప్‌డేట్ ఇదే..

YS Viveka Case: వివేకా హత్య కేసులో తాజా అప్‌డేట్ ఇదే..

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.

Sunitha Reddy: తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన సునీతా రెడ్డి

Sunitha Reddy: తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన సునీతా రెడ్డి

తండ్రి వైఎస్ వివేకా హత్యోదంతాన్ని వివరిస్తూ సునీతా రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తాను ఒంటరినని.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తనకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలని వివేకా అడిగారన్నారు. వివేకా పేరును ఓటరు జాబితా నుంచి అప్పట్లో తీసివేశారన్నారు. మొదటి ఛార్జిషీట్‌లో సీబీఐ నలుగురి పేర్లు పెట్టిందని సునీత తెలిపారు.

Y S Jagan: రాయి... కిరాయి.. కథ, స్క్రీన్‌పై, దర్శకత్వం.. ?

Y S Jagan: రాయి... కిరాయి.. కథ, స్క్రీన్‌పై, దర్శకత్వం.. ?

2024 ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌... 2019 ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా నాటి ఘటనలనే ఫాలో అవుతున్నారా? అంటే అవుననే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఏఫ్రిల్ 13వ తేదీ రాత్రి విజయవాడలోని సింగ్ నగర్‌లో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనపై ఆగంతకులు రెండు రాళ్లు వేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి