• Home » YS Bharathi

YS Bharathi

Vangalapudi Anitha : నాపై వైసీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం

Vangalapudi Anitha : నాపై వైసీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం

టీడీపీ(TDP) చేస్తున్న విమర్మలకు సమాధానం చెప్పలేకే వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియా(YCP Paytm Batch Social Media)లో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ మహిళ నేత వంగలపూడి అనిత(Vangalapudi Anitha ) విమర్శించారు.

YS Bharathi: వైఎస్ భారతిగా నటించిన ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ ఇదా..!

YS Bharathi: వైఎస్ భారతిగా నటించిన ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ ఇదా..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనిషిగా మారిపోయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ‘వ్యూహం’ అనే సినిమా టీజర్‌ను విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాఫ్టర్ అదృశ్యంతో మొదలైన ఈ టీజర్ వైఎస్ భారతి, జగన్ షేక్ హ్యాండ్‌తో ముగిసింది. ఈ టీజర్‌లో వైఎస్ భారతి పాత్ర పోషించిన యువ నటి అందరి దృష్టిని ఆకర్షించింది.

BJP Leader: వివేకా హత్య సమాచారం అవినాష్, జగన్, భారతికి ముందే తెలుసు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

BJP Leader: వివేకా హత్య సమాచారం అవినాష్, జగన్, భారతికి ముందే తెలుసు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Avinash In Viveka Case : సీబీఐ విచారణకు వెళ్తున్న ఎంపీ అవినాష్‌కు చివరి నిమిషంలో ఫోన్ చేసిందెవరు..!?

Avinash In Viveka Case : సీబీఐ విచారణకు వెళ్తున్న ఎంపీ అవినాష్‌కు చివరి నిమిషంలో ఫోన్ చేసిందెవరు..!?

అవినాష్.. అవినాష్.. ఇవాళ ఎక్కడ చూసినా వినిపించిన, కనిపించిన పేరు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో..

Gone Prakash rao: సీఎం హోదాలోనే జగన్‌ జైలుకు వెళ్లబోతున్నారంటూ గోనె ప్రకాష్‌ రావు సంచలన వ్యాఖ్యలు

Gone Prakash rao: సీఎం హోదాలోనే జగన్‌ జైలుకు వెళ్లబోతున్నారంటూ గోనె ప్రకాష్‌ రావు సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాష్‌ రావు (Gone Prakash rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

RK Kothapaluku : తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త పలుకు’ పెను సంచలనం.. ఎక్కడ చూసినా ఆ నలుగురి గురించే చర్చ..

RK Kothapaluku : తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త పలుకు’ పెను సంచలనం.. ఎక్కడ చూసినా ఆ నలుగురి గురించే చర్చ..

‘కొత్త పలుకు’ సంచలనాలకు పెట్టింది పేరు.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ స్వయంగా రాసే ఈ కాలమ్‌కు అశేష ఆధరణ ఉంది. ఆదివారం వచ్చిదంటే చాలు..

Avinash In Viveka Case : అవినాష్ అరెస్ట్ తర్వాత ఏం జరగబోతోంది.. వైఎస్ భారతి పేరు తెరపైకి ఎందుకొచ్చింది.. కోట్లలో బెట్టింగ్‌లు..!?

Avinash In Viveka Case : అవినాష్ అరెస్ట్ తర్వాత ఏం జరగబోతోంది.. వైఎస్ భారతి పేరు తెరపైకి ఎందుకొచ్చింది.. కోట్లలో బెట్టింగ్‌లు..!?

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YSRCP MP Avinash Reddy) అరెస్ట్ తప్పదా..?

Gone prakashrao: భారతి కోసమే జగన్ వారిని దూరం పెట్టారు.. గోనె ప్రకాష్‌ సంచలన వ్యాఖ్యలు

Gone prakashrao: భారతి కోసమే జగన్ వారిని దూరం పెట్టారు.. గోనె ప్రకాష్‌ సంచలన వ్యాఖ్యలు

సతీమణి భారతి కోసమే తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను సీఎం జగన్ మోహన్ రెడ్డి దూరంగా పెట్టారని సీనియర్ నేత గోనెప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Nara Lokesh: జగన్ మాటలు ఎవరూ నమ్మట్లేదనే భారతిరెడ్డిని.. అరాచకాలను ఎండగట్టే ఆయుధం యువగళం

Nara Lokesh: జగన్ మాటలు ఎవరూ నమ్మట్లేదనే భారతిరెడ్డిని.. అరాచకాలను ఎండగట్టే ఆయుధం యువగళం

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర కొనసాగుతోంది.

Nara Lokesh: భారతిరెడ్డికి మరోసారి నారా లోకేష్ సవాల్‌

Nara Lokesh: భారతిరెడ్డికి మరోసారి నారా లోకేష్ సవాల్‌

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (CM Jagan Mohan Reddy) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి