Home » Yogi Adityanath
ప్రధానమత్రి నరేంద్ర మోదీ 2018లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో ప్రారంభించిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా లక్నో యూనిట్‌ను ప్రకటించారు. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యూనిట్‌లో ఏటా 80 నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తారు.
శుక్రవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మన టూరిస్టులను అత్యంత పాశవికంగా ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం అందరూ చూశామని, ప్రధానమంత్రి తీసుకున్న కచ్చితమైన నిర్ణయంతో మన సైనికులు పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు.
CM Yogi Emotional Video: పహల్గామ్ ఉగ్రమూకల దాడిలో కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది ప్రాణాలు కోల్పోయాడు. శుభం కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన యూపీ సీఎం యోగి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
మహాకుంభ్‌లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఉత్తర ప్రదేశ్‌లో అనేక మందిని ఎన్‌కౌంటర్ చేశారని, ప్రజలు ర్యాలీలు చేయడానికి కూడా యోగి అనుమతించరని మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్‌లో ఎంతో స్వేచ్ఛ ఉందని చెప్పారు.
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దాడులకు బెంగాల్ వంతపాడుతోందని, పశ్చిమబెంగాల్ సీఎం చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారని, హింసకు పాల్పుడుతున్న వారిని శాంతి దూతలుగా ముద్ర వేస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాలు తనకు పూర్తి కాలపు ఉద్యోగం కాదని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. "పార్టీ నాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించిందని", రాజకీయాలపై తన అభిప్రాయం వెల్లడించారు
ఉత్తరప్రదేశ్‌లో అక్రమ నిర్మాణాల పేరుతో ఇళ్లను కూల్చివేసిన చర్యపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ, ఈ చర్యను అమానవీయంగా పేర్కొంది
వక్ఫ్ బిల్లుపై యూపీ సీఎం మాట్లాడుతూ, వక్ఫ్ బోర్డుల వల్ల ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం చూకూరడం లేదన్నారు. వక్ఫ్ బోర్డులు సొంతం సంక్షేమం చూసుకుంటున్నాయని, ఆస్తుల దురాక్రమణలకు పాల్పడుతున్నాయని చెప్పారు.
yogi Adityanath: భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలకు స్వప్తి పలకనున్నారని బాగా ప్రచారం జరుగుతోంది. ఆయన తర్వాత ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ ప్రధాని అవుతారన్న టాక్ బాగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే యోగీ ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.
పోలీసు రికార్డుల ప్రకారం యూపీలో 2016తో పోలిస్తే గత ఎనిమిదేళ్లలో దొంగతనాల ఘటనలు 84.41 శాతం తగ్గాయి. లూటీలు 77.43 శాతం తగ్గాయి. కిడ్నాప్‌లు, కట్నాలకు సంబంధించిన హత్యలు, అత్యాచారాలు సైతం ఇదే శాతంలో తగ్గాయి.