Home » YCP
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నడుమ చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డిని పులివెందుల వైసీపీ ఆఫీస్కు పోలీసులు తరలించారు.
నగరంలోనే ఫ్లెక్సీలు నిషేధిస్తే.. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఫ్లెక్సీలు ఏమిటని మంత్రి నారాయణ మండిపడ్డారు. మున్సిపల్, విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో రాజకీయాలు చేస్తున్నారా.. అని నిలదీశారు.
తుమ్మలపెంటలో జల్ జీవన్ శిలాఫలకాన్ని కూటమి పార్టీల నేతలే కూలదోశారంటూ వైసీపీ విషప్రచారం చేసింది. ప్రజల్లో చిచ్చు రేపేందుకు కుటిల యత్నాలకు పాల్పడింది. ABN కథనంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మహానేత YSR పేరు పెట్టినంత మాత్రాన ఏమైనా వారి సొత్తా.. లేక పేటెంట్ రైటా అని షర్మిలా ప్రశ్నించారు. YSR ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ప్రజా నాయకుడని కీర్తించారు.
పులివెందుల నియోజకవర్గ మంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట అని చెబు తుంటారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబాన్ని పులివెందుల నియోజకవర్గం ఆదరి స్తూ వస్తోంది.
లిక్కర్ స్కాంతో షేక్ అవుతున్న తాడేపల్లి ప్యాలెస్.. నీతిమాలిన రాతలకు, విష ప్రచారానికి దిగింది. కళ్లకు కట్టినట్లు వీడియో ఆధారాలు దొరికినా నిస్సిగ్గుగా మకిలిని వేరే వారికి అంటించేందుకు ప్రయత్నించింది.
రెండు, మూడేళ్ల క్రితం జరిగిన ఘటనలకు సంబంధించి వైసీపీ నేత తురకా కిశోర్ పై ఇప్పుడు ఫిర్యాదులు అందుకొని
మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు, వారిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొడాలి నానిపై ఫిర్యాదులు అందాయి.
కోవూరు పట్టణంలోని తాలుకా ఆఫిస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. టీడీపీ మహిళలు నిరసనలు చేపట్టారు.
క్వార్జ్ కుంభకోణంలో కేసులో నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో మరికొందరికి ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్న తరుణంలో..