• Home » YCP MP Avinash Reddy

YCP MP Avinash Reddy

YS Viveka Murder Case : వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ అరెస్ట్‌పై బులెటిన్ విడుదల.. మొత్తం తెలిసిపోయిందే..

YS Viveka Murder Case : వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ అరెస్ట్‌పై బులెటిన్ విడుదల.. మొత్తం తెలిసిపోయిందే..

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక అప్డేట్ వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉంటూ వరుసగా సీబీఐ (CBI) విచారణ ఎదుర్కొన్న ఎంపీ అవినాష్‌ రెడ్డిని (MP Avinash Reddy) జూన్-03 తారీఖున సీబీఐ అరెస్ట్ చేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..

YS Viveka Case: అవినాశ్ రెడ్డి, సీబీఐకు సుప్రీం నోటీసులు

YS Viveka Case: అవినాశ్ రెడ్డి, సీబీఐకు సుప్రీం నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాశ్‌‌తో పాటు సీబీఐకి కూడా ధర్మాసనం నోటీసులు పంపించింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు అవినాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

Viveka Murder Case: సీబీఐ కార్యాలయానికి వచ్చి వెళ్ళిపోయిన అవినాష్ రెడ్డి..

Viveka Murder Case: సీబీఐ కార్యాలయానికి వచ్చి వెళ్ళిపోయిన అవినాష్ రెడ్డి..

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆదివారం కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు కూడా విచారణకు రావాలంటూ నిన్ననే సీబీఐ అధికారులు నోటీసు ఇచ్చారు.

Ajay Kallam: అమ్మ అజేయ కల్లం.. పదవీ కాలం పొడిగింపు వెనుక ఇంత కథ ఉందా..!

Ajay Kallam: అమ్మ అజేయ కల్లం.. పదవీ కాలం పొడిగింపు వెనుక ఇంత కథ ఉందా..!

రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం పదవీ కాలాన్ని పొడిగించడంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. అందుకు కారణం లేకపోలేదు.

Viveka Murder Case: సీబీఐ విచారణకు నేడు హాజరు కానున్న అవినాష్ రెడ్డి

Viveka Murder Case: సీబీఐ విచారణకు నేడు హాజరు కానున్న అవినాష్ రెడ్డి

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. ఆయనను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

YS Avinash Reddy: సడెన్‌గా చంచల్‌గూడ జైలుకు వైఎస్ అవినాశ్ రెడ్డి.. ఎందుకంటే..

YS Avinash Reddy: సడెన్‌గా చంచల్‌గూడ జైలుకు వైఎస్ అవినాశ్ రెడ్డి.. ఎందుకంటే..

మాజీ మంత్రి, సీఎం జగన్ (CM Jagan) బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (Viveka murder case) వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భాస్కర్ రెడ్డిని ఆయన కొడుకు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కలిశారు. ఇటీవల భాష్కర్ రెడ్డి అస్వస్థతకు గురైన నేపథ్యంలో పరామర్శకు వెళ్లారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

TDP srinivasulu reddy: యువగళంలో సీమ వాసులు అదే కోరుకున్నారు

TDP srinivasulu reddy: యువగళంలో సీమ వాసులు అదే కోరుకున్నారు

జిల్లాలో సాగిన యాత్రలో ప్రతి చోటా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారు. రాయలసీమ మూడు జిల్లాలతో పోలిస్తే

Avinash Reddy : అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణ.. తన కేసును తానే వాదించుకున్న సునీత

Avinash Reddy : అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణ.. తన కేసును తానే వాదించుకున్న సునీత

నేడు జగన్ బాబాయి వైఎస్ వివేకా కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. త‌దుప‌రి విచార‌ణ 19కి వాయిదా పడింది. సీనియ‌ర్ల లాయ‌ర్ల వాద‌న‌ల‌ను విన‌బోమ‌ని కోర్టు చెప్పడం వ‌ల్ల త‌న కేసును సునీతారెడ్డి తానే వాదించుకున్నారు. సీనియ‌ర్ లాయ‌ర్ల వాద‌న‌లు విన‌నందున సీబీఐకి నోటీసులు జారీచేసే విష‌యాన్ని ధ‌ర్మాస‌నం ప‌ట్టించుకోలేదు. అద‌న‌పు డాక్యుమెంట్లు దాఖ‌లు చేయ‌డానికి సునీతారెడ్డికి సుప్రీంకోర్టు అవ‌కాశం ఇచ్చింది.

Viveka Case: ఏడు గంటల పాటు అవినాశ్‌ను ప్రశ్నించిన సీబీఐ.. రూ.4 కోట్ల ఫండింగ్పై ఆరా

Viveka Case: ఏడు గంటల పాటు అవినాశ్‌ను ప్రశ్నించిన సీబీఐ.. రూ.4 కోట్ల ఫండింగ్పై ఆరా

మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్య కేసులో ఎంపీ అవినాశ్‌‌రెడ్డి (MP Avinash Reddy) సీబీఐ విచారణ ముగిసింది.

కొనసాగుతున్న అవినాష్ విచారణ.. రూ.4 కోట్ల ఫండింగ్‌తో పాటు..

కొనసాగుతున్న అవినాష్ విచారణ.. రూ.4 కోట్ల ఫండింగ్‌తో పాటు..

ఏపీ సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. ఆయనను 4 గంటలుగా సీబీఐ విచారిస్తోంది. నాలుగు కోట్లు రూపాయల ఫండింగ్‌తో పాటు పలు విషయాలపై మీడియా ఆయన్ను ప్రశ్నిస్తోంది. హత్య జరిగిన రోజు ఎర్ర గంగి రెడ్డి చేసిన కాల్స్‌పై సీబీఐ విచారణ నిర్వహిస్తోందని తెలుస్తోంది.

YCP MP Avinash Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి