• Home » Yashasvi Jaiswal

Yashasvi Jaiswal

IND vs ENG: యశస్వీ జైస్వాల్ మరో డబుల్ సెంచరీ.. ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్యం

IND vs ENG: యశస్వీ జైస్వాల్ మరో డబుల్ సెంచరీ.. ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్యం

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపిస్తున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ డబుల్ సెంచరీలతో దుమ్ములేపుతున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. తాజాగా రాజ్‌కోట్ వేదికగ జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లోనూ డబుల్ సెంచరీ కొట్టాడు.

IND vs ENG: మూడో రోజు ఆటలో నల్ల బ్యాండ్‌లు ధరించిన భారత ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా?..

IND vs ENG: మూడో రోజు ఆటలో నల్ల బ్యాండ్‌లు ధరించిన భారత ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా?..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో భారత ఆటగాళ్లందరూ తమ చేతులకు నల్లటి బ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు. ఇలా ఎందుకు ధరించారో చాలా మందికి అర్థం కాలేదు.

IND vs ENG: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. సెంచరీ హీరో రిటైర్డ్ హర్ట్

IND vs ENG: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. సెంచరీ హీరో రిటైర్డ్ హర్ట్

మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ జోరుగా కొనసాగుతున్న సమయంలో ఇంకొంచెం సేపు అయితే మూడో రోజు ఆట ముగుస్తుందనే సమయంలో యశస్వీ జైస్వాల్ గాయపడ్డాడు.

IND vs ENG: జైస్వాల్ సెంచరీ, గిల్ హాఫ్ సెంచరీ.. మూడో టెస్టుపై పట్టు బిగించిన భారత్

IND vs ENG: జైస్వాల్ సెంచరీ, గిల్ హాఫ్ సెంచరీ.. మూడో టెస్టుపై పట్టు బిగించిన భారత్

మూడో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా కుర్రాళ్లు యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ కుమ్మేశారు. మెరుపు సెంచరీతో జైస్వాల్ విధ్వంసం సృష్టించగా.. హాఫ్ సెంచరీతో గిల్ చెలరేగాడు. దీంతో రాజ్‌కోట్ టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది.

IND vs ENG: యశస్వీ జైస్వాల్ విధ్వంసం.. 9 ఫోర్లు, 5 సిక్సులతో మెరుపు సెంచరీ

IND vs ENG: యశస్వీ జైస్వాల్ విధ్వంసం.. 9 ఫోర్లు, 5 సిక్సులతో మెరుపు సెంచరీ

మూడో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో దుమ్ములేపిన జైస్వాల్ 9 ఫోర్లు, 5 సిక్సులతో 122 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించాడు.

IND vs ENG: మన మీడియాకు ఆ అలవాటు ఉంది.. జైస్వాల్‌ డబుల్ సెంచరీపై గంభీర్ కీలక వ్యాఖ్యలు

IND vs ENG: మన మీడియాకు ఆ అలవాటు ఉంది.. జైస్వాల్‌ డబుల్ సెంచరీపై గంభీర్ కీలక వ్యాఖ్యలు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిగతా భారత బ్యాటర్లు పెదగా రాణించకపోయినప్పటికీ జైస్వాల్ మాత్రం పరుగుల వరద పారించాడు.

IND vs ENG: విశాఖ వేదికగా రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన జైస్వాల్.. 2011 నుంచి..

IND vs ENG: విశాఖ వేదికగా రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన జైస్వాల్.. 2011 నుంచి..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపాడు. రెండో రోజు ఆటలో ఏకంగా డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. 19 ఫోర్లు, 7 సిక్సులతో 290 బంతుల్లోనే 209 పరుగులు బాదేశాడు.

IND vs ENG: డబుల్ సెంచరీతో యశస్వీ జైస్వాల్ అందుకున్న రికార్డులివే!

IND vs ENG: డబుల్ సెంచరీతో యశస్వీ జైస్వాల్ అందుకున్న రికార్డులివే!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ జైస్వాల్ ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేశాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో 19 ఫోర్లు, 7 సిక్సులతో 290 బంతుల్లోనే 209 పరుగులు బాదేశాడు.

IND vs ENG: వైజాగ్‌ టెస్టులో యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ

IND vs ENG: వైజాగ్‌ టెస్టులో యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు. 179 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటలో బరిలోకి దిగిన జైస్వాల్ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు.

India vs England: భారత్, ఇంగ్లండ్ 2వ టెస్ట్..యశస్వి జైస్వాల్ రికార్డు

India vs England: భారత్, ఇంగ్లండ్ 2వ టెస్ట్..యశస్వి జైస్వాల్ రికార్డు

ఇంగ్లండ్‌తో విశాఖపట్నం టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించి అదరగొట్టాడు. తన సెంచరీ ఇన్నింగ్స్‌లో యశస్వికి ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి