• Home » Yarapathineni Srinivasa Rao

Yarapathineni Srinivasa Rao

దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని

దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Yarapathineni Slams Jagan: ఆ భూతం లేకపోవడంతో రెట్టింపు ఉత్సహంతో దీపావళి వేడుకలు..

Yarapathineni Slams Jagan: ఆ భూతం లేకపోవడంతో రెట్టింపు ఉత్సహంతో దీపావళి వేడుకలు..

రాక్షసుల్లా ప్రవర్తించే వైసీపీ... రాజకీయ పార్టీని కాకుండా, ఓ దొంగల ముఠాని నడుపుతోందని యరపతినేని విమర్శించారు. జగన్ కుట్రలను, వైసీపీని ప్రజలు 53 గ్రేడ్ సిమెంట్‌తో పాతరేసి మళ్లీ పైకి లేవకుండా చేశారంటూ వ్యాఖ్యలు చేశారు.

Yarapathineni Srinivasa Rao: జగన్‌కి కేజీ, క్వింటాలకి తేడా తెలియదు.. యరపతినేని విసుర్లు

Yarapathineni Srinivasa Rao: జగన్‌కి కేజీ, క్వింటాలకి తేడా తెలియదు.. యరపతినేని విసుర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు జగన్, వైసీపీ నేతలు ప్రజల గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. గత జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

Yarapatineni: సీఎం ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం

Yarapatineni: సీఎం ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం

Andhrapradesh: గుంటూరు, ప్రకాశం జిల్లా రైతులకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకమైనదన్నారు. గత ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం సాగర్‌ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. రెండు జిల్లాల ప్రజలకు తాగు, సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. వైసీపీ నేతలు వారి పాలన మొత్తం అరాచకాలపై దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Yarapathineni: టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని వీడియో వైరల్‌.. ఆశ్చర్యపోతున్న వైసీపీ శ్రేణులు

Yarapathineni: టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని వీడియో వైరల్‌.. ఆశ్చర్యపోతున్న వైసీపీ శ్రేణులు

గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రెండు రోజుల క్రితం గురజాల నియోజకవర్గ సమీక్షలో నేతలతో అన్న మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి