• Home » Yadadri Temple

Yadadri Temple

Yadadri: నాలుగో రోజుకు చేరిన లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Yadadri: నాలుగో రోజుకు చేరిన లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రి: భక్తుల ఇలవేల్పు దైవం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు గురువారం ఉదయం వట పత్ర శాయి అలంకార సేవలో లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

CM Revanth: యాదాద్రిలో ఘనంగా బ్రహోత్సవాలు.. సీఎం రేవంత్‌ దంపతుల ప్రత్యేక పూజలు

CM Revanth: యాదాద్రిలో ఘనంగా బ్రహోత్సవాలు.. సీఎం రేవంత్‌ దంపతుల ప్రత్యేక పూజలు

Telangana: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి సన్నిధిలో బ్రహోత్సవాలు ఘనం జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రేవంత్‌కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం దంపతులు, మంత్రుల బృందం పాల్గొన్నారు.

Yadadri Temple: కొత్త సంవత్సరాన యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Yadadri Temple: కొత్త సంవత్సరాన యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Telangana: నూతన సంవత్సరం సందర్భంగా యాదగిరిగుట్లకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ క్రమంలో స్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.

Yadadri: యాదగిరికి పోటెత్తిన భక్తులు

Yadadri: యాదగిరికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి