• Home » WTC Final

WTC Final

WTC final: చరిత్రాత్మక మ్యాచ్‌లో స్మిత్ సెంచరీ.. రెండో రోజు ఆరంభంలోనే 2 వికెట్లు...

WTC final: చరిత్రాత్మక మ్యాచ్‌లో స్మిత్ సెంచరీ.. రెండో రోజు ఆరంభంలోనే 2 వికెట్లు...

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య (India vs Australia) డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC final) మ్యాచ్ రెండవ రోజు ఆట మొదలైంది. ఓవర్ నైట్ స్కోరు 327/3 వద్ద ఆసీస్ బ్యాటింగ్ ఆరంభించింది. ఓవర్ నైట్ స్కోరు 95 పరుగులతో క్రీజులో అడుగుపెట్టిన స్టార్‌బ్యాట్స్‌‌మెన్ స్టీవ్ స్మిత్ (steev smith) సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

WTC Final : ఆ ఇద్దరూ ఆడేసుకున్నారు!

WTC Final : ఆ ఇద్దరూ ఆడేసుకున్నారు!

ఆరంభంలో టీమిండియా పేసర్ల దెబ్బకు ఆస్ట్రేలియా తడబడినా.. ట్రావిస్‌ హెడ్‌ (156 బంతుల్లో 146 నాటౌట్‌) ధనాధన్‌ సెంచరీతో తొలి రోజు ఆసీస్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. ఒక దశలో 76/3తో ఇబ్బందుల్లో పడ్డట్టు కనిపించిన కంగారూలు.. నాలుగో వికెట్‌కు స్టీవ్‌ స్మిత్‌ (95 నాటౌట్‌), హెడ్‌ అభేద్యంగా 251 పరుగులు జోడించి జట్టును...

WTC Final Australia vs India: హెడ్ సెంచరీ, స్మిత్ అర్థ సెంచరీతో పరుగులు పెడుతున్న ఆసీస్ స్కోర్

WTC Final Australia vs India: హెడ్ సెంచరీ, స్మిత్ అర్థ సెంచరీతో పరుగులు పెడుతున్న ఆసీస్ స్కోర్

కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా- టీం ఇండియా మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (ICC World Test Championship Final) మ్యాచ్ Day 1లో భాగంగా మూడో సెషన్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దూసుకుపోతున్నారు.

WTC Final Australia vs India: మూడో సెషన్ ప్రారంభం.. పరుగుల వరద పారిస్తున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్స్..

WTC Final Australia vs India: మూడో సెషన్ ప్రారంభం.. పరుగుల వరద పారిస్తున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్స్..

కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా- టీం ఇండియా మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (ICC World Test Championship Final) మ్యాచ్ Day 1లో భాగంగా మూడో సెషన్ ప్రారంభమైంది.

WTC Final Australia vs India: అర్థ సెంచరీతో ఆసీస్‌ను ఆదుకున్న హెడ్.. టీ విరామ సమయానికి భారీ స్కోర్..

WTC Final Australia vs India: అర్థ సెంచరీతో ఆసీస్‌ను ఆదుకున్న హెడ్.. టీ విరామ సమయానికి భారీ స్కోర్..

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (ICC World Test Championship Final) Day 1లో భాగంగా తొలి సెషన్‌లో 2 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు భోజన విరామం సమయానికి 23 ఓవర్లలో 73 పరుగులు చేసింది.

WTC Final Australia vs India: నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్.. స్కోర్ ఎంతంటే..

WTC Final Australia vs India: నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్.. స్కోర్ ఎంతంటే..

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (ICC World Test Championship Final) Day 1లో భాగంగా తొలి రోజు రెండో సెషన్ ప్రారంభంలోనే మూడో వికెట్ కోల్పోయి ఆస్ట్రేలియా జట్టు నిలకడగా ఆడుతోంది.

WTC Final Day 1: రెండో సెషన్ ప్రారంభంలోనే ఆసీస్‌కు మరో షాక్

WTC Final Day 1: రెండో సెషన్ ప్రారంభంలోనే ఆసీస్‌కు మరో షాక్

రెండో సెషన్ ప్రారంభంలోనే ఆస్ట్రేలియా (Australia) జట్టుకు భారత (India) బౌలర్ షమీ షాక్ ఇచ్చాడు.

WTC final2023: చరిత్రాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా.. ఏం ఎంచుకుందంటే...

WTC final2023: చరిత్రాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా.. ఏం ఎంచుకుందంటే...

చరిత్రాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 (wtc final) ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

WTC Final 2023: ఫైనల్‌లో గెలుపుపై కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే...

WTC Final 2023: ఫైనల్‌లో గెలుపుపై కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే...

ఓవల్‌ స్టేడియంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో (ICC World Test Championship Final 2023) ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత క్రికెట్ జట్టు సర్వం సిద్ధం చేసుకుంది.

WTC Final: కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం.. రేపే ఫైనల్‌ మ్యాచ్..

WTC Final: కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం.. రేపే ఫైనల్‌ మ్యాచ్..

ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు (WTC Final) ఒకరోజు ముందు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్వల్ప గాయంతో బాధపడుతున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి